• Home » Vemuri Radhakrishna

Vemuri Radhakrishna

MD Radhakrishna: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో సింగరేణి సీఎండీ బలరాం భేటీ..

MD Radhakrishna: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో సింగరేణి సీఎండీ బలరాం భేటీ..

సింగరేణి సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ బలరాం బుధవారం ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు.

RK Kothapaluku : నవ్విపోదురుగాక..

RK Kothapaluku : నవ్విపోదురుగాక..

‘‘వాడిని అలా వదిలేయకండిరా! ఎవరికైనా చూపించండిరా!’ అని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే చిత్రంలో రావు రమేశ్‌ కేరెక్టర్‌కు ఒక డైలాగ్‌ ఉంటుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రెండు రోజుల క్రితం చేసిన ప్రకటనలు విన్న వారికీ, చదివిన వారికీ ఈ డైలాగ్‌ గుర్తుకు వస్తే తప్పు పట్టాల్సిందేమీ లేదు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తాను ఓడిపోవడం వల్ల దేశ రైతాంగానికి నష్టం వాటిల్లిందని, కేంద్రంలో తన నాయకత్వంలో ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ ఏర్పాటు చేద్దామనుకున్నానని కేసీఆర్‌ చెప్పుకొన్నారు.

కొత్త పలుకు : కూల్చుడు కతలు!

కొత్త పలుకు : కూల్చుడు కతలు!

‘ఒకటి రెండు నెలలు ఓపిక పట్టండి.. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఉండదు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మనతో టచ్‌లో ఉన్నారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేతలతో టచ్‌లో ఉన్నాం. రెండు నెలల తర్వాత అధికారంలోకి వస్తాం. ముఖ్యమంత్రి పదవిపై

 Vemuri Radhakrishna: ABN ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు వినూత్నంగా శుభాకాంక్షలు

Vemuri Radhakrishna: ABN ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు వినూత్నంగా శుభాకాంక్షలు

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు (Vemuri Radhakrishna) ఓ కళాకారుడు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ పట్టణానికి చెందిన లీప్ ఆర్టిస్టు గుండు శివకుమార్ రవి (Gundu Sivakumar Ravi) రాధాకృష్ణ చిత్రాన్ని రూపొందించి శుభాకాంక్షలు తెలిపారు.

RK Kothapaluku: గతం మరిచి గగ్గోలు...

RK Kothapaluku: గతం మరిచి గగ్గోలు...

ఆంధ్రప్రదేశ్‌లో దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. ప్రజాస్వామ్యం, హక్కులు, విలువలు, విశ్వసనీయత వంటి పదాలు వల్లె వేస్తున్నాయి. ‘దేవుడా ఇదెక్కడి ప్రజాస్వామ్యం’ అని సదరు గొంతులు వాపోతున్నాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా...

RK Kothapaluku: జనం నేర్పిన గుణపాఠం

RK Kothapaluku: జనం నేర్పిన గుణపాఠం

‘‘ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అవ్వాతాతల ఆప్యాయత, అక్కచెల్లెమ్మల అనురాగం ఏమైపోయింది? ఆధారాలు లేవు కనుక ఏదో జరిగిందని చెప్పడం లేదు’’... ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత..

Phone Tapping: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ఫోన్‌ను ట్యాప్ చేయించిన కేసీఆర్ సర్కార్

Phone Tapping: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ఫోన్‌ను ట్యాప్ చేయించిన కేసీఆర్ సర్కార్

తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది..

Weekend Comment by RK : గెలుపు అంచనాల్లో గజిబిజి

Weekend Comment by RK : గెలుపు అంచనాల్లో గజిబిజి

‘తినబోతూ రుచులెందుకు అడుగుతారు’ అని అంటారు! ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పోలింగ్‌ ముగిసిన తర్వాత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆంధ్రా ఓటర్లు తమ తీర్పు ఇచ్చేశారు. అందలం ఎక్కించాలనుకున్న...

CM Revanth Reddy: బీజేపీ.. క్యాన్సర్‌!

CM Revanth Reddy: బీజేపీ.. క్యాన్సర్‌!

బీజేపీ ఒక రకమైన క్యాన్సర్‌లాంటిదని, ఆ పార్టీ తెలంగాణ సమాజానికి ప్రమాదకరమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ వేలూనుకుంటే శాంతిని, భద్రతను మర్చిపోవాల్సిందేనన్నారు. బీజేపీ అడుగు పెడితే సమాజం నిట్టనిలువునా చీలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా, రాష్ట్రానికి పెట్టుబడులు, ఆదాయమూ రావని ఆందోళన వ్యక్తం చేశారు.

ABN Big Debate with Chandrababu : జయం మాదే!

ABN Big Debate with Chandrababu : జయం మాదే!

నా మీద పెట్టిన ఒత్తిడి అంతా ఇంతా కాదు! ఐదేళ్లు కంటి మీద సరిగా కునుకులేదు. నేను ఎన్‌ఎ్‌సజీ రక్షణలో ఉన్నా. అయినా నాఇంటిపైన డ్రోన్స్‌ ఎగరేశారు. ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి