• Home » Vemulawada

Vemulawada

Vemulawada: ‘రాజన్న’ ధర్మగుండం.. నిండా దుర్గంధం!

Vemulawada: ‘రాజన్న’ ధర్మగుండం.. నిండా దుర్గంధం!

భక్తులు ఎంతో పవిత్రంగా భావించి స్నానాలు ఆచరించే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలోని ధర్మగుండం తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది.

Vemulawada: అరేబియా తీరాన రాజన్న కల్యాణం

Vemulawada: అరేబియా తీరాన రాజన్న కల్యాణం

ఎడారిలో ఒయాసిస్సుగా భావించే ఒమాన్‌ సముద్ర తీరంలో మస్కట్‌ నగర శివారులో ప్రకృతి రమణీయమైన బర్కా ప్రాంతం రాజన్న కల్యాణానికి వేదికైంది.

Vemulawada: రాజన్న కోడెలను అమ్ముకున్నారు!

Vemulawada: రాజన్న కోడెలను అమ్ముకున్నారు!

వేములవాడ రాజన్న ఆలయ గోశాల నుంచి కోడెలు, దూడలను వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం మనుగొండకు తీసుకొచ్చి అక్రమంగా అమ్ముకొన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

High Court: చెన్నమనేని జర్మనీ పౌరుడే

High Court: చెన్నమనేని జర్మనీ పౌరుడే

వేములవాడ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర హోంశాఖ ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయడం సబబేనని స్పష్టం చేసింది.

CM Revanth Reddy: పరిశ్రమల కోసం భూములు సేకరించొద్దా?

CM Revanth Reddy: పరిశ్రమల కోసం భూములు సేకరించొద్దా?

‘‘రాష్ట్రంలో భూసేకరణ చేయడం నేరమా? పరిశ్రమల స్థాపన కోసం భూసేకరణ చేయొద్దా? నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వొద్దా? పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? భూసేకరణ చేయకుండా మీరు ప్రాజెక్టుల నిర్మాణం ఎలా చేపట్టారు?’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.

KTR vs Revanth: కేటీఆర్ జైలుకే.. మనసులో మాట బయటపెట్టిన సీఎ రేవంత్

KTR vs Revanth: కేటీఆర్ జైలుకే.. మనసులో మాట బయటపెట్టిన సీఎ రేవంత్

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. కేటీఆర్ కుట్రలను గమనిస్తున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి కేటీఆర్‌కు వార్నింగ్ ఇచ్చారు.

Revanth Reddy: వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

Revanth Reddy: వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

రాజన్న క్షేత్రంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నో ఏళ్లుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనులకు కదలిక మొదలైంది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.

Rajanna Sirisilla: వేములవాడ అభివృద్ధికి రూ.127 కోట్లు

Rajanna Sirisilla: వేములవాడ అభివృద్ధికి రూ.127 కోట్లు

దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న రాజన్న సిరిస్లిల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి.

Vemulawada: రాజన్న ఆలయ అభివృద్ధిపై మాస్టర్‌ ప్లాన్‌

Vemulawada: రాజన్న ఆలయ అభివృద్ధిపై మాస్టర్‌ ప్లాన్‌

మరో వందేళ్లు చెక్కుచెదరకుండా ఉండేలా వేములవాడ రాజరాజేశ్వర దేవాలయాన్ని అభివృద్ధి చేసేలా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని అధికారుల్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.

కొడుకు డబ్బులివ్వడం లేదని తల్లి కిడ్నాప్‌

కొడుకు డబ్బులివ్వడం లేదని తల్లి కిడ్నాప్‌

తామిచ్చిన డబ్బును ఓ వ్యక్తి తిరిగివ్వడం లేదనే కోపంతో అతడి తల్లిని ఓ కాంట్రాక్టర్‌ అపహరించాడు. అతని ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిని బలవంతంగా తన కారులో ఎక్కించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి