Home » Vastu tips
ఇంట్లో ప్రతికూల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే, ఇంట్లో సానుకూల శక్తిని కాపాడుకోవడానికి ఈ వాస్తు చిట్కాలను పాటించండి.
వాస్తు ప్రకారం, ప్రతిరోజూ ఇంటిని ఉప్పు నీటితో తుడుచుకోవడం చాలా శుభప్రదం. ఇలా చేయడం వల్ల జీవితంలో సానుకూల మార్పులు, ప్రయోజనాలు ఉంటాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం, మీ పర్సులో ఈ వస్తువు ఉంటే మీ అదృష్టమే మారిపోతుంది. డబ్బుకు ఏ మాత్రం కొరత ఉండదు. ఆ వస్తువు ఏంటో తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రంలో ఇంటి తలుపు చాలా ప్రత్యేకమైనది. ప్రధాన ద్వారం కోసం ప్రత్యేక నియమాలు కూడా ఉన్నాయి. ఇంటి ప్రధాన ద్వారం మంచి స్థితిలో లేకపోతే, సంపద దేవత లక్ష్మీదేవి ఇంటి గుమ్మం నుండే తిరిగి వెళ్లిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు చేసే ఈ తప్పులు మీకు సమస్యలను సృష్టిస్తాయి. కాబట్టి, మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు చేయకూడని కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం విషయానికి వస్తే, చాలా మంది తమ ఇంట్లో బెడ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, వంటగది, ప్రార్థనా స్థలం గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ, బాత్రూంలో ఉండే ప్రతికూలత గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచితే ఎన్ని సమస్యలు వస్తాయో మీకు తెలుసా?
Vastu Tips: నిద్రపోవడానికి ముందే పాత్రలన్నీ శుభ్రంగా కడుక్కోవాలి. అలా చేయటం వల్ల నెగిటివిటీ తొలగిపోతుంది. తిన్న వెంటనే మన ప్లేటు మనమే కడుక్కోవాలి. మిగిలన పాత్రలన్నీ కడిగేయాలి.
వాస్తు ప్రకారం, సరైన రంగులను ఉపయోగించడం వల్ల ఇల్లు స్వర్గంగా మారుతుంది. అయితే, ఏ రంగులు ఇంట్లో సానుకూల శక్తిని తెస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి దిశ, నిర్మాణం సరిగ్గా లేకపోతే అది ప్రతికూల శక్తిని ప్రోత్సహిస్తుంది. ఇది జీవితంలో అనేక అడ్డంకులను కలిగిస్తుంది. కాబట్టి, ఇలా కట్టిన ఇంట్లో ఉండటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లో వాషింగ్ మెషీన్ ఉంచడానికి సరైన దిశను తెలుసుకోవడం చాలా ముఖ్యం అని వాస్తు నిపుణులు అంటున్నారు. అయితే, వాస్తు ప్రకారం ఇంట్లో వాషింగ్ మెషీన్ను ఏ దిశలో ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం..