• Home » Varla Ramaiah

Varla Ramaiah

TDP : చంద్రబాబు పేరుపై ఫేక్ లెటర్.. సీఐడీ చీఫ్‌ను కలవనున్న టీడీపీ బృందం..

TDP : చంద్రబాబు పేరుపై ఫేక్ లెటర్.. సీఐడీ చీఫ్‌ను కలవనున్న టీడీపీ బృందం..

ఈ రోజు సాయంత్రం సీఐడీ చీఫ్ సంజయ్‍ను టీడీపీ బృందం కలవనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు మీద ప్రచారంలో ఉన్న ఫేక్‍ లెటర్‌పై టీడీపీ బృందం ఫిర్యాదు చేయనుంది. ఈ రోజు ఉదయం సీఐడీ చీఫ్‌ను టీడీపీ బృందం అపాయింట్‍మెంట్ కోరింది

Varla Ramaiah: జగన్ పాలనలో దళితులకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేవా?

Varla Ramaiah: జగన్ పాలనలో దళితులకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేవా?

రాష్ట్రంలోని దళితులు ఎవరూ జగన్మోహన్ రెడ్డి.. అతని ప్రభుత్వ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని టీడీపీ దళిత విభాగాల కార్యక్రమాలతో తేలిపోయిందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వ్యాఖ్యలు చేశారు.

TDP: పిచ్చోడి పాలనను హేళను చేస్తూ.. పక్క రాష్ట్రాలు ఎన్నికల ప్రచారం: బోండా ఉమా

TDP: పిచ్చోడి పాలనను హేళను చేస్తూ.. పక్క రాష్ట్రాలు ఎన్నికల ప్రచారం: బోండా ఉమా

అమరావతి: సీఎం జగన్‌కు ముదిరిన పిచ్చిపై రాష్ట్ర గవర్నర్ దృష్టి సారించాలని, పిచ్చోడి పరిపాలనను హేళను చేస్తూ పక్క రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు.

Varla Ramaiah: జగన్ చేతిలో సీఐడీ కీలు బొమ్మగా మారింది

Varla Ramaiah: జగన్ చేతిలో సీఐడీ కీలు బొమ్మగా మారింది

సీఎం జగన్ చేతిలో సీఐడీ కీలు బొమ్మగా మారిందని తెలుగుదేశంపార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ( Varla Ramaiah ) ఎద్దేవ చేశారు.

VarlaRamaiah: దళితులపై జగన్ భస్మాసుర హస్తం ప్రయోగిస్తున్నారు

VarlaRamaiah: దళితులపై జగన్ భస్మాసుర హస్తం ప్రయోగిస్తున్నారు

దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌మోహన్ రెడ్డి దళితులపై భస్మాసుర హస్తం ప్రయోగిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంకా మనువాదాన్ని విడనాడలేకున్నారన్నారు.

Varla Ramaiah: చంద్రబాబు కుటుంబంపై CM జగన్ కక్షగట్టారు

Varla Ramaiah: చంద్రబాబు కుటుంబంపై CM జగన్ కక్షగట్టారు

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు( Chandrababu Naidu)కుటుంబంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కక్షగట్టారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) వ్యాఖ్యానించారు.

Varla Ramaiah: సత్యం, న్యాయంపై తమకు నమ్మకం ఉంది

Varla Ramaiah: సత్యం, న్యాయంపై తమకు నమ్మకం ఉంది

సత్యం, న్యాయంపై తమకు నమ్మకం ఉందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య(Varla Ramaiah) వ్యాఖ్యానించారు.

Varla Ramaiah: సీఐడీ చీఫ్‌ సంజయ్‌పై హైకోర్టు చర్యలు తీసుకోవాలి

Varla Ramaiah: సీఐడీ చీఫ్‌ సంజయ్‌పై హైకోర్టు చర్యలు తీసుకోవాలి

సీఐడీ చీఫ్ సంజయ్‌పైన ఏపీ హైకోర్టు వెంటనే సుమోటోగా కంటెప్ట్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కోరారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేరళ హైకోర్టు ద్విసభ్య బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కావాలని ఉల్లంఘించిన సీఐడీ చీఫ్ సంజయ్ కంటెప్ట్ కేసుకు అర్హుడన్నారు.

Varla Ramaiah: చంద్రబాబు అక్రమ కేసులో యంత్రాగం మొత్తాన్ని జగన్‌రెడ్డి మొహరిస్తున్నారు

Varla Ramaiah: చంద్రబాబు అక్రమ కేసులో యంత్రాగం మొత్తాన్ని జగన్‌రెడ్డి మొహరిస్తున్నారు

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును అభూత కల్పనలతో అరెస్టు చేసి, తర్వాత సాక్ష్యాల కోసం సీఐడీ పరుగులు పెడుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) ఎద్దేవ చేశారు.

Varla Ramaiah: జగన్‌రెడ్డి లండన్ వెళ్లేటప్పుడు చెప్పింది.. ఇదే కదా..!

Varla Ramaiah: జగన్‌రెడ్డి లండన్ వెళ్లేటప్పుడు చెప్పింది.. ఇదే కదా..!

జగన్‌రెడ్డి(Jagan Reddy) లాంటి అవినీతి సామ్రాట్‌కు స్వస్తి పలికి, చంద్రబాబును స్వాగతం పలకాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి