Home » Varla Ramaiah
అంబేద్కర్ పేరుని అడ్డంపెట్టుకుని వందల కోట్ల రూపాయల దోపిడీకి వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) తెరలేపిందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ( Nakka Anand Babu ) ఆరోపించారు.
జగన్ వైసీపీని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నడుపుతున్నాడని.. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో వ్యవహరిస్తున్న తీరు అలా ఉందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ( Varla Ramaiah ) తెలిపారు.
ఒక్క ఛాన్స్ అని జగన్ రెడ్డికి ప్రజలు అవకాశం ఇస్తే.. వారిని కోలుకోలేని దెబ్బకొట్టాడని టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.
శాంతి భద్రతలను కాపాడాల్సిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాధరెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాజేంద్రనాధరెడ్డి వ్యవహారశైలి నానాటికి దిగజారుతోందని మండిపడ్డారు. వైసీపీని కాపాడుతూ మిగతా పార్టీలను వేధించడం, నిర్లక్ష్యం చేయడమే డీజీపీ పనా? అని ప్రశ్నించారు.
యువగళం పాదయాత్ర విజయోత్సవ సభకి అందరూ రావాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేశినేని చిన్ని ( Keshineni Chinni ) తెలిపారు.
ఏపీలో పోలీసుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ( Varla Ramaiah ) వ్యాఖ్యానించారు.
పొన్నవోలుకు దమ్మంటే స్కిల్ కేసులో ‘‘సీక్రెట్ అకౌంట్స్’’ కు డబ్బులు దారి మళ్లాయని నిరూపించగలరా? ధైర్యముంటే ఈ విషయంలో నాతో బహిరంగ చర్చకు సిద్దమా?
ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, అబద్ధం పాతివేయబడుతుందనేది టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో నిజమైందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ( Varla Ramaiah ) వ్యాఖ్యానించారు.
ఏ2 విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) గురివింద గింజ లాంటివాడని.. ఆయన చరిత్ర అంతా అవినీతిమయం అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ( Varla Ramaiah ) అన్నారు.
Andhrapradesh: ‘‘వై ఏపీ నీడ్స్ జగన్’’ అని వైసీపీ వాళ్లు అంటుంటే.. ‘‘ఉయ్ హేట్ జగన్’’ అని ఏపీ దళితులు అంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు.