• Home » Varla Ramaiah

Varla Ramaiah

AP Politics: ఏపీని సీఎం జగన్‌ అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

AP Politics: ఏపీని సీఎం జగన్‌ అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan)పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య(Varla Ramaiah) సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల నోఫికేషన్ తర్వాతే సీఎం జగన్ రానున్న రూ.4వేల కోట్లతో కలిపి దాదాపు రూ.25వేల కోట్ల అప్పులు(25 Thousand Crore Loans) చేశారని తెలిపారు.

Varla Ramaiah: సీఎస్‌ను పదవి నుంచి తొలగించాలి

Varla Ramaiah: సీఎస్‌ను పదవి నుంచి తొలగించాలి

అధికారంతో పేదల భూములు కొట్టేసేందుకు సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy) కుట్ర పన్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) ఆరోపించారు. ప్రభుత్వ సీఎస్‪గా జవహర్ రెడ్డి ఉంటే జనసేన నేత మూర్తి యాదవ్ ప్రాణానికి హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Ap politics: సజ్జల భార్గవ్.. నువ్వు ఇంక మారవా..?

Ap politics: సజ్జల భార్గవ్.. నువ్వు ఇంక మారవా..?

చంద్రబాబు ఆరోగ్యంపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి ఆదేశాల మేరకు వారి అనుచరులు ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు క్యాన్సర్‌తో భాదపడుతున్నారని, అది మూడో దశలో ఉందని ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Elections2024: సీఎస్ కుమారుడి భూదోపిడిపై వర్ల రామయ్య సంచలన  ఆరోపణలు

AP Elections2024: సీఎస్ కుమారుడి భూదోపిడిపై వర్ల రామయ్య సంచలన ఆరోపణలు

దొంగలు, దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా జగన్ రెడ్డి గ్యాంగ్ పేదల భూములను దోచుకొని, పంచుకుంటున్నారని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య (Varlaramaiah) అన్నారు.

AP Elections: లండన్ వెళ్లిన జగన్ తిరిగి వస్తారో.. రారో..!!: వర్ల రామయ్య

AP Elections: లండన్ వెళ్లిన జగన్ తిరిగి వస్తారో.. రారో..!!: వర్ల రామయ్య

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని తిరస్కరించారని, జూన్ 4వ తేదీన ఆ విషయం తెలుస్తోందన్నారు.

Varla Ramaiah: ఆ ఈవీఎంలో టీడీపీకి 22 ఓట్లు.. వైసీపీకి 6

Varla Ramaiah: ఆ ఈవీఎంలో టీడీపీకి 22 ఓట్లు.. వైసీపీకి 6

మాచర్ల నియోజకవర్గంలో మార్పు మొదలైందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ప్రజల్లో వస్తోన్న మార్పును చూసి పోలింగ్ జరిగే రోజున ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎం పగులగొట్టారని ఆరోపించారు. పిన్నెల్లి అహంకారాన్ని మాచర్ల ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణిచివేశారని వివరించారు. నియోజకవర్గంలో పిన్నెల్లిని ప్రజలు తిరస్కరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

AP Election 2024: వారిపై చర్యలు తీసుకోండి.. సీఈవో మీనాను కలిసిన టీడీపీ నేతలు

AP Election 2024: వారిపై చర్యలు తీసుకోండి.. సీఈవో మీనాను కలిసిన టీడీపీ నేతలు

దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నడిపేందుకు చర్యలు చేపట్టాలంటూ సీఈవో ముఖేశ్ కుమార్ మీనాకు టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ... సీఈవో ముఖేశ్ కుమార్ మీనాను కలిసి వైసీపీ దౌర్జన్యాలపై ఫిర్యాదు చేశామని తెలిపారు.

Mla Pinneli: పిన్నెల్లికి దాసోహమన్న మాచర్ల పోలీసులు

Mla Pinneli: పిన్నెల్లికి దాసోహమన్న మాచర్ల పోలీసులు

మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు వెల్లడించారు. ఈవీఎం ధ్వంసం చేసి, అరాచకం సృష్టించిన పిన్నెలిని తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీని కలిసి మెమోరాండం అందజేశారు.

AP Elections 2024:ఆయన ఉంది వైసీపీ పార్టీలో.. కానీ నిత్యం టీడీపీ జపమే: వర్లరామయ్య

AP Elections 2024:ఆయన ఉంది వైసీపీ పార్టీలో.. కానీ నిత్యం టీడీపీ జపమే: వర్లరామయ్య

సీఐడీ డీజీని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతల బృందం సోమవారం కలిసింది. వైఎస్సార్సీపీ (YSRCP) కార్యకర్తలు టీడీపీ ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారని ఆధారాలతో సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

 AP Elections 2024:సిట్‌ను కలిసిన టీడీపీ నేతలు.. కారణమిదే

AP Elections 2024:సిట్‌ను కలిసిన టీడీపీ నేతలు.. కారణమిదే

తిరుపతి,తాడిపత్రి, అనంతపురం, పల్నాడు ప్రాంతాల్లో జరిగిన దాడులపై సిట్ ఉన్నత అధికారులకు తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.దాడులకు సంబంధించి వివరాలను సాక్షాధారాలతో సీట్ అధికారులకు అందజేసినట్లు టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య (Varlaramaiah) తెలిపారు. మొత్తం 30 ఘటనలకు సంబంధించిన వివరాలు తమ రిప్రజెంటేషన్‌లో పొందుపరిచామని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి