Home » Vantalu
వంట చేయడం అంటే మనం అనుకున్నంత సులభమేం కాదు. దీనికి చాలా ఓపిక, కృషి, ముఖ్యంగా అందులో వేసే పదార్థాల వివరాలు, ఎప్పుడు ఏదీ వేయాలి అనే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి.
భారతీయ వంటకాల్లో రొట్టెలకు ప్రత్యేకమైన, వైవిధ్యమైన స్థానం ఉంది. పూరాన్ పోలీ నుండి రోటీ వరకు..తందూరి రోటీ నుండి నాన్ వరకు ఇక్కడ చాలా అద్భుతమైన రొట్టెలు అందుబాటులో ఉన్నాయి.