• Home » Vande Bharat Trains

Vande Bharat Trains

Train Delays: వందేభారత్‌.. ఆలస్యం!

Train Delays: వందేభారత్‌.. ఆలస్యం!

అధునాతన వసతులు, వేగంగా ప్రయాణంతో కొత్త తరం రైళ్లుగా పేరుగాంచిన వందేభారత్‌ ఎక్స్‌ప్రె్‌సలు తరచూ ఆలస్యంగా నడుస్తున్నాయి.

Vande Bharat Trains: మన వందే భారత్ రైళ్లకు విదేశాల్లో డిమాండ్.. కొనుగోలుకు ఆసక్తి

Vande Bharat Trains: మన వందే భారత్ రైళ్లకు విదేశాల్లో డిమాండ్.. కొనుగోలుకు ఆసక్తి

ఇటివల మన దేశంలో ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విదేశాల్లోనూ క్రేజ్ వచ్చింది. అంతేకాదు పలు దేశాలు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కూడా చూపిస్తున్నాయి. అయితే వారు కొనుగోలు చేసేందుకు గల కారణాలు కూడా చెప్పారు. వారు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారనేది ఇక్కడ తెలుసుకుందాం.

Hyderabad: ‘వందేభారత్‌’కు స్వాగతం

Hyderabad: ‘వందేభారత్‌’కు స్వాగతం

ప్రధాని మోదీ ప్రారంభించిన నాగపూర్‌-సికింద్రాబాద్‌ వందేభారత్‌ రైలు శనివారం అర్ధరాత్రి సికింద్రాబాద్‌ చేరింది.

Vande Bharat: వందేభారత్ రైలు కాంట్రాక్ట్ 50 శాతం పెరిగిందా? రైల్వే శాఖ ఏమందంటే?

Vande Bharat: వందేభారత్ రైలు కాంట్రాక్ట్ 50 శాతం పెరిగిందా? రైల్వే శాఖ ఏమందంటే?

వందేభారత్ రైలు కాంట్రాక్టుపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే సోమవారంనాడు సంచలన ఆరోపణ చేశారు. అయితే కొద్దిసేపటికే రైల్వే మంత్రిత్వ శాఖ దీనికి కౌంటర్ ఇచ్చింది.

Indian Railways: వందే భారత్ పేరు మారింది.. కొత్త పేరిదే

Indian Railways: వందే భారత్ పేరు మారింది.. కొత్త పేరిదే

వందే మెట్రో సర్వీస్ పేరును "నమో భారత్ ర్యాపిడ్ రైల్"గా మారుస్తూ భారతీయ రైల్వే అధికారిక ప్రకటన జారీ చేసింది. గుజరాత్‌లోని భుజ్-అహ్మదాబాద్ వందే మెట్రో ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు పేరు మార్పు జరిగింది.

Narendra Modi: 6 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. మరో 20 వేల మందికి గుడ్ న్యూస్

Narendra Modi: 6 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. మరో 20 వేల మందికి గుడ్ న్యూస్

ఈరోజు 6 కొత్త వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ(narendra Modi) జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్ల నిర్వహణ వల్ల కనెక్టివిటీ, సురక్షిత ప్రయాణం, ప్రయాణికులకు సౌకర్యాలు పెరుగుతాయి. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త వందేభారత్ రైలు నిర్వహణతో వాటి సంఖ్య 54 నుంచి 60కి పెరుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ప్రథమ వందేభారత్‌ మెట్రో ప్రారంభం రేపు

ప్రథమ వందేభారత్‌ మెట్రో ప్రారంభం రేపు

దేశంలోని ప్రప్రథమ వందేభారత్‌ మెట్రో రైలును ప్రధాని మోదీ సోమవారం ఇక్కడ ప్రారంభించనున్నారు. ఇది అహ్మదాబాద్‌-భుజ్‌ల మధ్య తిరగనుంది.

Kishan Reddy: తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్‌ రైళ్లు..

Kishan Reddy: తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్‌ రైళ్లు..

తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కొత్త వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు.

3 నెలల్లో వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు

3 నెలల్లో వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు

వందేభారత్‌ స్లీపర్‌ ట్రైన్‌ కోసం బెంగళూరులోని భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌(బీఈఎంఎల్‌) కంపెనీలో తయారు చేస్తున్న బోగీల నమూనా ఫొటోలను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆదివారం విడుదల చేశారు.

Vande Bharat Sleeper Coaches: వందే భారత్ స్లీపర్ కోచ్‌లను రిలీజ్ చేసిన మంత్రి.. వీటి స్పెషల్ ఏంటంటే..

Vande Bharat Sleeper Coaches: వందే భారత్ స్లీపర్ కోచ్‌లను రిలీజ్ చేసిన మంత్రి.. వీటి స్పెషల్ ఏంటంటే..

భారతీయ రైల్వేలు ఇప్పుడు సెమీ హై స్పీడ్ వందే భారత్ రైలు స్లీపర్ వెర్షన్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం (సెప్టెంబర్ 1) వందే భారత్ స్లీపర్ రైలు మొదటి మోడల్ ప్రోటోటైప్ వెర్షన్‌ను ఆవిష్కరించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి