• Home » Vallabhaneni Vamsi Mohan

Vallabhaneni Vamsi Mohan

Vamsi Arrest: వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు..

Vamsi Arrest: వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు..

వైఎస్సార్‌సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గురువారం పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అక్కడి నుంచి అతనిని విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు పెట్టారు. టీడీపీ కార్యాలయంలో పని చేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

TDP Minister : మా వాళ్లే వదిలేయ్‌!

TDP Minister : మా వాళ్లే వదిలేయ్‌!

వైసీపీ అక్రమార్కులు చేసిన, చేస్తున్న మట్టి మాఫియాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా స్వయానా ఓ టీడీపీ మంత్రి అండదండలు అందిస్తున్నారు. బిల్లులు ఇప్పించే దగ్గరి నుంచి, దొంగ రవాణా బిల్లుల జారీ వరకు సకలం మంత్రిగారే స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు.

Vallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల  మోసం.. మరొకటి వెలుగులోకి..

Vallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల మోసం.. మరొకటి వెలుగులోకి..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన గుర్రం నాని.. భవన నిర్మిణ కార్మికులకు నగదు చెల్లింపులు చేయ్యకుండా ఎగకొడుతున్నారు. ఈ నేపథ్యంలో వారు రహదారిపై ఆందోళనకు దిగారు.

Buddha Venkanna: వైసీపీలో ఆ నేతలను విడిచిపెట్టం.. బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్

Buddha Venkanna: వైసీపీలో ఆ నేతలను విడిచిపెట్టం.. బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్

వైసీపీ అధినేత జగన్‌కు దమ్ముంటే ఇప్పుడు అమెరికా వెళ్లమనండి. ఇక జీవితాంతం ఆయన తిరిగి ఏపీకి రాలేరని తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో అడ్డగోలుగా వాగిన వారంతా జైలుకు వెళ్లాల్సిందే.. శిక్ష అనుభవించాల్సిందేనని బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్ ఇచ్చారు.

వంశీ కోసం.. లాయర్‌ వేషం

వంశీ కోసం.. లాయర్‌ వేషం

అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా వైసీపీ నాయకుల పంథా మారలేదు.

AP Politics: నాయకుల ఆచూకీ ఎక్కడ.. కార్యకర్తలకు అందుబాటులో లేని నేతలు..

AP Politics: నాయకుల ఆచూకీ ఎక్కడ.. కార్యకర్తలకు అందుబాటులో లేని నేతలు..

ఎన్నికల ముందు మాదే అధికారం అంటూ అత్యుత్సాహం ప్రదర్శించిన వైసీపీ నాయకుల ఆచూకీ కనబడటం లేదట. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందనే చర్చ జరుగుతోంది. కనీసం కార్యకర్తలకు సైతం అందుబాటులో లేరట.

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి లుక్ అవుట్ నోటీసులు..?

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి లుక్ అవుట్ నోటీసులు..?

అమరావతి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లుక్ ఔట్ నోటీసులపై ఏపీ పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. దర్యాప్తులో ఉన్న కారణంగా వివరాలు వెల్లడించలేమని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ చెప్పారు. వంశీ ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్నారు.

Buddha Venkanna: వల్లభనేని వంశీ ఎక్కడ కనిపించినా పోలీసులకు పట్టించండి..

Buddha Venkanna: వల్లభనేని వంశీ ఎక్కడ కనిపించినా పోలీసులకు పట్టించండి..

వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత బద్దా వెంకన్న(Badda Venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉందనే అహంకారంతో అప్పుడు అడ్డగోలుగా మాట్లాడారని, ఇంట్లో ఉన్న మహిళలను కూడా వదలకుండా బూతులు తిట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ఎక్కడ..!?

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ఎక్కడ..!?

గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023, ఫిబ్రవరి 20న అప్పటి ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సుమారు 5 గంటలపాటు యథేచ్ఛగా విధ్వంసం సృష్టించారు. దీనిపై అప్పట్లో టీడీపీ నాయకులు కేసులు పెట్టినా..

AP News: వల్లభనేని వంశీ అరెస్ట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన పోలీసులు

AP News: వల్లభనేని వంశీ అరెస్ట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన పోలీసులు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టయ్యారంటూ వచ్చిన వార్తలపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. వంశీని అరెస్ట్ చేయలేదని, అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి