Home » Uttarakhand
గుర్తుందా? 2023 నవంబరు 12న.. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీలోని సిల్‌క్యారా బెండ్-బార్‌కోట్ టన్నెల్ కుప్పకూలి 41 మంది అందులో చిక్కుకుపోయారు! అధికారులు.. ‘ఆపరేషన్ జిందగీ’ పేరిట వారిని కాపాడే మిషన్‌ను చేపట్టారు.
38వ జాతీయ క్రీడలు నేటి నుంచి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో మొదలుకానున్నాయి. కాసేపట్లో ప్రధాని మోదీ వీటిని ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 14 వరకు జరిగే ఈ పోటీలలో దాదాపు 10 వేల మంది ఆటగాళ్లు పాల్గొంటారు.
Uniform Civil Code: యూనిఫాం సివిల్ కోడ్‌ను నేటి నుంచి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అమలు చేస్తోంది. అందులోభాగంగా సీఎం దామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈరోజు యూనిఫాం సివిల్ కోడ్ (UCC)ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. అయితే ఈ చట్టం ప్రాముఖ్యత ఏంటి, దీని అమలు వల్ల ఎలాంటి మార్పులు వస్తాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Ranji Trophy: ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీస్తే మెచ్చుకుంటారు. ఇంకో రెండు వికెట్లు ఎక్కువ తీస్తే గ్రేట్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతారు. అలాంటిది ఓ బౌలర్ ఏకంగా సింగిల్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీసి రంజీ ట్రోఫీలో సంచలనం సృష్టించాడు.
ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జి.నరేందర్ నియమితులయ్యారు.
హరిద్వార్ లోని గంగాజలంపై ఆ రాష్ట్ర పీసీబీ నివేదిక ఆందోళన కలిగిస్తోంది. ఆ నీటిని తాగడానికి ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదని తెలిపింది.
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 60 మందితో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి 200 మీటర్ల లోయలో పడిపోయింది.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధామ్ కేదార్‌నాథ్ ఆలయం రేపటి నుంచి ఆరు నెలల బంద్ కానుంది. ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆలయ తలుపులు మూసివేయబడతాయి. అయితే ఎందుకు ఆలయం క్లోజ్ చేస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో హెచ్ఐవీ కలకలం రేగింది. కేవలం ఐదు నెలల్లోనే 20 మందికి ఈ వ్యాది సోకింది. దీంతో స్థానికంగా కలకలం మొదలైంది. ప్రతి ఏటా 20 హెచ్ఐవీ కేసులు నమోదు అయ్యేవని.. కానీ ఐదు నెలల్లోనే ఆ కేసులు నమోదు కావడం.. తాజా పరిస్థితికి అద్దం పడుతుందని వైద్యారోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.