• Home » Uttarakhand

Uttarakhand

Uttarakhand:బద్రీనాథ్ జాతీయ రహదారిపై రాకపోకలు పునరుద్ధరణ

Uttarakhand:బద్రీనాథ్ జాతీయ రహదారిపై రాకపోకలు పునరుద్ధరణ

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా బద్రీనాథ్ జాతీయ రహదారిపై విరిగి పడిన కొండ చరియలను తొలగించారు. దీంతో గురువారం నుంచి బద్రీనాథ్ జాతీయ రహదారిపై రాకపోకలు పున: ప్రారంభమైనాయి.

Chardham Yatra:  ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం.. చార్‌థామ్ యాత్ర నిలిపివేత

Chardham Yatra: ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం.. చార్‌థామ్ యాత్ర నిలిపివేత

ఉత్తరాఖండ్‌ ను భారీ వర్షాలు ముంచెత్తుతుండటం, ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గర్వాల్ ప్రాంతంలో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో చార్‌థామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు గార్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు.

Uttarakhand :కొండచరియలు విరిగిపడి.. ఇద్దరు హైదరాబాదీల మృతి

Uttarakhand :కొండచరియలు విరిగిపడి.. ఇద్దరు హైదరాబాదీల మృతి

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యాత్రికుల ప్రాణాలను బలిగొన్నాయి. శనివారం బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై కర్ణప్రయాగ్‌కు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Uttarakhand: పర్యాటకుల మృతి

Uttarakhand: పర్యాటకుల మృతి

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో కొండచరియలు విరిగిపడి.. బండరాళ్లు ఢీకొని ఇద్దరు హైదరాబాదీ పర్యాటకులు మృతి చెందారని పోలీసులు శనివారం వెల్లడించారు.

Bridge collaps: గంగోత్రికి దగ్గర్లో కుప్పకూలిన తాత్కాలిక వంతెన, నిలిచిపోయిన యాత్రికులు

Bridge collaps: గంగోత్రికి దగ్గర్లో కుప్పకూలిన తాత్కాలిక వంతెన, నిలిచిపోయిన యాత్రికులు

ఉత్తరాఖండ్‌ ను ఎడతెరిపి లేని వానలు, పొంగిపొర్లుతున్న నదులు వణికిస్తున్నాయి. గోముఖ్ ఫుట్‌పాత్‌పై గంగోత్రికి 8 నుంచి 9 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కుప్పకూలడంతో 30 నుంచి 40 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. ఇద్దరు యాత్రికులు దేవ్‌గఢ్‌లోని నదీ ప్రవాహం ఉధృతికి కొట్టుకుపోయారు.

Police:  బైక్స్‌తో స్టంట్స్ చేశారంటే ఇక అంతే సంగతులు..!!

Police: బైక్స్‌తో స్టంట్స్ చేశారంటే ఇక అంతే సంగతులు..!!

వీధుల్లో బైకులతో విన్యాసాలు చేస్తామంటే కుదరదు. బైక్ అటు, ఇటు పోనిస్తూ వెళ్లేవారికి అలర్ట్. ఆకతాయిల పని పడతాం అని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అంటోంది. ఆకతాయిలకు ముకుతాడు వేసేందుకు హై ఎండ్ బైక్స్ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. బీఎండబ్ల్యూ, హర్లీ డెవిడ్ సన్ బైక్ కొనుగోలు చేస్తామని చెబుతోంది. రహదారిలో భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసింది.

Hyderabad: జోరుగా నకిలీ మందుల దందా..

Hyderabad: జోరుగా నకిలీ మందుల దందా..

తెలంగాణలో నకిలీ, నాసిరకం ఔషధాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఉత్తుత్తి మందులను అమ్ముతూ కేటుగాళ్లు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ అధికారులు చేస్తున్న దాడుల్లో నకిలీ మందుల ముఠాలు భారీగా బయటపడుతున్నాయి.

Ganga Dussehra 2024: గంగా దసరాకు పోటెత్తిన భక్తులు.. ఈ రోజు ఏం చేస్తారు..?

Ganga Dussehra 2024: గంగా దసరాకు పోటెత్తిన భక్తులు.. ఈ రోజు ఏం చేస్తారు..?

దేశంలోని అయోధ్య, వారణాసి, హరిద్వార్ సహా పలు ప్రాంతాల్లో గంగా దసరా(Ganga Dussehra 2024) పండుగ ఘనంగా ప్రారంభమైంది. గంగా దసరా పండుగ సందర్భంగా గంగామాతను పూజించడం, గంగా నదిలో స్నానం చేయడం, దానధర్మాలు చేయడం ఈ పండుగ ప్రత్యేకత. ఈ క్రమంలో ఉత్తరాఖండ్(Uttarakhand), యూపీ(UP) సహా అనేక ప్రాంతాల్లో గంగా నది ఘాట్ల వద్ద భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.

Uttarakhand: అలకానంద నదిలో టెంపో పడి 14 మంది దుర్మరణం

Uttarakhand: అలకానంద నదిలో టెంపో పడి 14 మంది దుర్మరణం

ఉత్తరాఖండ్‌ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తు్న్న టెంపో ట్రావెలర్ రుద్రప్రయాగ్‌ జిల్లాలోని అలకానంద నదిలో పడి 14 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 12 మంది వరకూ గాయపడ్డారు.

Forest Workers Died: మంటలను ఆర్పేందుకు వెళ్లిన నలుగురు అటవీ సిబ్బంది సజీవదహనం..మరో నలుగురికి..

Forest Workers Died: మంటలను ఆర్పేందుకు వెళ్లిన నలుగురు అటవీ సిబ్బంది సజీవదహనం..మరో నలుగురికి..

ఉత్తరాఖండ్‌(Uttarakhand) అల్మోరా(Almora) బిన్సార్ అభయారణ్యంలో చెలరేగిన కార్చిచ్చు(fire accident) ఇంకా చల్లారడం లేదు. ఈ అగ్నిప్రమాదం కారణంగా అడవులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మంటలు చెలరేగినట్లు సమాచారం అందుకున్న సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు అడవికి చేరుకున్నారు. ఆ క్రమంలో మంటలను ఆర్పేక్రమంలో అటవీ సిబ్బందిలో నలుగురు వ్యక్తులు మరణించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి