Home » Uttam Kumar Reddy Nalamada
నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్(సీఈ) ఎం.శ్రీనివా్‌సరెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్‌సీ-జనరల్) జి.అనిల్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జాను ఆదేశించారు.
భద్రకాళి అమ్మవారిని ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తామని మాటిచ్చారు. భద్రకాళి జలాశయాన్ని తాగునీటి జలయశంగా మారుస్తామని హామీ ఇచ్చారు. భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంకగా తీసుకుందని, ఎట్టి పరిస్థితుల్లో పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దని, ప్రభుత్వానికి అప్రతిష్ఠ తీసుకురావొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సూచించారు.
హైడ్రా కూల్చివేతలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్.. సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆయన కేబినెట్‌లోని మంత్రులపై ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేల్ స్పందించారు. రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కిషోర్‌కు లేదన్నారు. అయినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నీ వయస్సు ఎంత అని కిషోర్‌ను సూటిగా ఎమ్మెల్యే సామేల్ ప్రశ్నించారు.
నీటిపారుదలశాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మతో బుధవారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఆయనతో పాటు కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి కూడా ఉన్నారు.
గతంలో మాదిరిగా రైస్ మిల్లర్లకు అప్పనంగా ధాన్యం అప్పగించకుండా... బ్యాంకు గ్యారెంటీ తీసుకున్న తర్వాతే కేటాయించాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదించింది.
గత కొన్ని సీజన్లుగా బియ్యం బకాయిలున్న రైస్‌మిల్లర్లకు వానాకాలం సీజన్‌లో ధాన్యం ఇవ్వకూడదని ధాన్యం సేకరణ పాలసీ- 2024పై నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనులను 2026 డిసెంబరుకల్లా పూర్తిచేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ మంత్రులను పార్టీ తరఫున సీనియర్ పరిశీలకులుగా కాంగ్రెస్ నియమించింది.