Home » Utsavam
మహాకుంభమేళా ప్రాంతంలో మంగళవారంనాడు దట్టమైన పొగమంచు, చలిగాలులు ఉన్నప్పటికీ భక్తులు లెక్కచేయకుండా పవిత్ర స్నానాలు ఆచరించారు. రాబోయే రోజుల్లో కీలకమైన 4 'షాహి స్నాన్'లు (పవిత్ర స్నానాలు) ఉండటంతో యాత్రికుల తాకిడి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
పట్టణం లోని పాతగుంతకల్లులలో వెలసిన హజరత సయ్యద్ మస్తాన వలి స్వామి 389వ ఉరుసు ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉత్సవా ల నిర్వహణకు వక్ఫ్ బోర్డు అధికారులు ఏ ర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం గంధం, గురువారం షంషీర్, శుక్రవారం జియారత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉరుసు ఉత్సవాలకు రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు.