• Home » US elections 2024

US elections 2024

US Elections 2024: కమలాకు ఒబామా మద్దతు నిరాకరణ వెనక అసలు కారణం ఇదే

US Elections 2024: కమలాకు ఒబామా మద్దతు నిరాకరణ వెనక అసలు కారణం ఇదే

అమెరికా అధ్యక్ష ఎన్నికల(US Elections 2024) ప్రచార హోరు రసవత్తరంగా కొనసాగుతోంది. ట్రంప్‌పై తుపాకీతో కాల్పుల ఘటన తరువాత ప్రచారం పతాకస్థాయికి చేరింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పడంతో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్‌ని రంగంలోకి దింపబోతున్నారే వార్తలు వెలువడుతున్నాయి.

Kamala Harris: పోల్ సర్వేల్లో ముందంజలో కమలా హ్యారీస్.. వెనుకబడ్డ ట్రంప్

Kamala Harris: పోల్ సర్వేల్లో ముందంజలో కమలా హ్యారీస్.. వెనుకబడ్డ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగడంతో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ ఎంట్రీ ఇచ్చారు.

US Elections 2024: మరో ట్విస్ట్.. అమెరికా అధ్యక్ష బరిలో మిషెల్ ఒబామా?

US Elections 2024: మరో ట్విస్ట్.. అమెరికా అధ్యక్ష బరిలో మిషెల్ ఒబామా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భార్య మిషెల్‌ ఒబామా(Michelle Obama)ను బరిలో నిలుపుతారనే ఊహాగానాలు బలపడుతున్నాయి. పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు బైడెన్ ప్రకటించిన తరువాత మిషెల్ ఒబామా పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.

US Elections 2024: బైడెన్ వైదొలిగిన వేళ.. డెమొక్రాట్లను అప్రమత్తం చేసిన బరాక్ ఒబామా

US Elections 2024: బైడెన్ వైదొలిగిన వేళ.. డెమొక్రాట్లను అప్రమత్తం చేసిన బరాక్ ఒబామా

వైట్ హౌస్ రేసు నుండి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(Barack Obama) ప్రశంసించారు. బైడెన్‌ తీసుకున్న నిర్ణయం దేశంపై ఆయనకున్న ప్రేమను చాటుతోందని ఒబామా వ్యాఖ్యానించారు.

US Elections 2024: అమెరికా అధ్యక్ష రేసులో కమలా.. ఆమె జీవిత విశేషాలివే

US Elections 2024: అమెరికా అధ్యక్ష రేసులో కమలా.. ఆమె జీవిత విశేషాలివే

భారతీయ మూలాలున్న కమలా హారిస్(Kamala Harris) అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ 2024 అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని నిర్ణయించగా, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్.. బరిలోకి భారత సంతతి వ్యక్తి

Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్.. బరిలోకి భారత సంతతి వ్యక్తి

వచ్చే నవంబర్ నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో(us presidential election 2024) ఇప్పటివరకు పోటీలో ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ట్విస్ట్ ఇచ్చారు. ఈ పోటీ నుంచి తాను వైదొలుగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

America: 'రాసి పెట్టుకోండి బరాబర్ ట్రంపే అధ్యక్షుడు'.. చొక్కా చింపి సవాల్ చేసిన ప్రొఫెషనల్ రెజ్లర్

America: 'రాసి పెట్టుకోండి బరాబర్ ట్రంపే అధ్యక్షుడు'.. చొక్కా చింపి సవాల్ చేసిన ప్రొఫెషనల్ రెజ్లర్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అగ్రరాజ్యం రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి బరిలోకి దిగగా, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికల కదనరంగంలోకి దూకారు.

Donald Trump: హత్యాయత్నంతో ట్రంప్‌‌నకు దండిగా పెరిగిన విజయావకాశాలు..!

Donald Trump: హత్యాయత్నంతో ట్రంప్‌‌నకు దండిగా పెరిగిన విజయావకాశాలు..!

అమెరికాలోని పెన్సిల్వేనియాలో శనివారం డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ర్యాలీపై కాల్పులు(shooting) జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవిపై నుంచి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ఒకరు తెలిపారు. నిందితుడిని థామస్ మ్యాథ్యూ క్రూక్స్‌గా గుర్తించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి