• Home » US elections 2024

US elections 2024

US Election Result 2024:  దేశాధ్యక్షుడు ఎవరో ఎప్పుడు తెలుస్తుందంటే..?

US Election Result 2024: దేశాధ్యక్షుడు ఎవరో ఎప్పుడు తెలుస్తుందంటే..?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు భారత్‌లో వలే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించదు. యూఎస్ లో 50 రాష్ట్రాలున్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే నిర్వహించు కుంటుంది. దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడం ఆలస్యమవుతుంది.

US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అరుదైన సంఘటన

US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అరుదైన సంఘటన

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల వేళ.. న్యూయార్క్ నగరంలో బ్యాలెట్ పేపర్‌లో భారతీయ భాషకు చోటు కల్పించింది. అత్యధికంగా మాట్లాడే హిందీకి కాకుండా.. మరో భాషకు అవకాశం కల్పించింది. అదీ కూడా ఓ ప్రాంతీయ భాష కావడం గమనార్హం.

US Elections 2024: ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న సునీత విలియమ్స్‌

US Elections 2024: ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న సునీత విలియమ్స్‌

అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్‌తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకు పోయారు. వారు సైతం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

US Election 2024: అమెరికాలో ఇవాళే అధ్యక్ష ఎన్నికలు.. ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా

US Election 2024: అమెరికాలో ఇవాళే అధ్యక్ష ఎన్నికలు.. ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా

అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 పోలింగ్ సమయం వచ్చేసింది. ఇవాళ (మంగళవారం) దేశవ్యాప్తంగా ఓటింగ్ జరగనుంది. దీంతో ప్రపంచం దృష్టంతా అటువైపే ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారా.. లేక కమలా హారిస్ జయకేతనం ఎగురవేస్తారా? అని ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

US Presidential Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. గెలుపు ఎవరిది..?

US Presidential Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. గెలుపు ఎవరిది..?

అమెరికా దేశాధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరిని దేశాద్యక్ష పదవి వరిస్తుందనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఈ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన అన్ని సర్వేలు ఇద్దరు పోటా పోటీగా ఉన్నారని స్పష్టమవుతుంది.

US Election 2024: అమెరికా ఎన్నికల్లో ఓటర్లు ఎటువైపు ఉన్నారంటే.. లేటెస్ట్ సర్వే ఇదే

US Election 2024: అమెరికా ఎన్నికల్లో ఓటర్లు ఎటువైపు ఉన్నారంటే.. లేటెస్ట్ సర్వే ఇదే

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హోరాహోరీగా ప్రచారం చేశారు. పోలింగ్‌కు మరొక్క రోజు సమయం మాత్రమే ఉండడంతో అందరిలోనూ ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన సర్వే వెలువడింది. ఈ సర్వేలో మొగ్గు ఎవరివైపు ఉందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

Kamala Harris: తాజా సర్వే వచ్చేసింది.. డొనాల్డ్ ట్రంప్‌పై కమల హారిస్‌దే విజయం

Kamala Harris: తాజా సర్వే వచ్చేసింది.. డొనాల్డ్ ట్రంప్‌పై కమల హారిస్‌దే విజయం

అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారా.. లేక కమలా హారిస్ జయకేతనం ఎగురవేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏయే రాష్ట్రాలు ఎవరికి అనుకూలంగా మారబోతున్నాయనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో సర్వే విడుదలైంది. డెమొక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు పెద్దగా దృష్టిపెట్టని అయోవా (Iowa ) రాష్ట్రం స్వింగ్ స్టే్ట్‌గా మారే సూచనలు పుష్కలంగా ఉన్నాయని ‘డెస్ మోయిన్స్ రిజిస్టర్’ అనే వార్త పత్రిక సర్వే పేర్కొంది.

US Elections 2024:  ట్రంప్-హ్యారిస్‌లో విజేత ఎవరు? అందరి చూపూ నవంబర్ 5 వైపే

US Elections 2024: ట్రంప్-హ్యారిస్‌లో విజేత ఎవరు? అందరి చూపూ నవంబర్ 5 వైపే

మహిళలు, మైనారిటీ వర్గాల్లో కమలా హ్యారిస్ అభ్యర్థిత్వంపై మొగ్గు కనిపిస్తోందని, కన్జర్వేటివ్ అమెరికన్లు ట్రంప్‌ వైపు ఆసక్తి కనబరుస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రధాన పోలింగ్ ఈసారి నవంబర్ 5వ తేదీ మొదటి మంగళవారం జరుగుతోంది.

US Elections: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో ఈ 2 రాష్ట్రాలే కీలకం.. ఇవే డిసైడ్ చేస్తాయా..

US Elections: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో ఈ 2 రాష్ట్రాలే కీలకం.. ఇవే డిసైడ్ చేస్తాయా..

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఇప్పటికే అనేక మంది ఓటర్లు ముందస్తుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాన ఓటింగ్ మాత్రం నవంబర్ 5న జరగనుంది. అయితే ఓ రెండు రాష్ట్రాల్లోని ఓటింగ్ మాత్రం అభ్యర్థి గెలుపునకు కీలకం కానుందని సర్వేలు చెబుతున్నాయి.

Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసిన ప్రెసిడెంట్ జో బైడెన్

Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసిన ప్రెసిడెంట్ జో బైడెన్

ఉత్కంఠ రేపుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024లో పోలింగ్ మొదలైంది. ముందస్తు ఓటింగ్‌లో చాలా మంది ఓటు హక్కుని ఉపయోగించుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా సోమవారం ఓటు వేశారు. సొంత రాష్ట్రం డేలావేర్‌లో దాదాపు 40 నిమిషాల పాటు క్యూలైన్‌లో నిలబడి ఓటు వేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి