• Home » Uppal

Uppal

Lok Sabha Election 2024: అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు పట్టివేత

Lok Sabha Election 2024: అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు పట్టివేత

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు (Lok Sabha Election 2024) మరికొన్ని గంటల సమయమే ఉంది. ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఎలాగైనా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తమ పార్టీలకు ఓట్లు మళ్లేలా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల సంఘం (Election Commission) ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగరంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ. 2 కోట్ల నగదు పట్టుబడింది.

Hyderabad: ఉప్పల్‌ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. టికెట్ల బ్లాక్‌ దందాపై ఆందోళనలు

Hyderabad: ఉప్పల్‌ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. టికెట్ల బ్లాక్‌ దందాపై ఆందోళనలు

క్రికెట్‌ టికెట్లను బ్లాక్‌ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ యువజన సంఘాలు ఉప్పల్‌ స్టేడియం(Uppal Stadium) ఎదుట ఆందోళనకు దిగాయి. యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, శాట్‌ చైర్మన్‌ శివసేన రెడ్డి.. కార్యకర్తలతో గురువారం స్టేడియం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

Telangana: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీ కీలక నిర్ణయం..

Telangana: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీ కీలక నిర్ణయం..

TSRTC - Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro), తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు(TSRTC) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రయాణుకుల సౌకర్యార్థం మెట్రో ట్రైన్ టైమింగ్స్.. బస్సులు(Buses) నడిపే సమయాన్ని పెంచారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్(IPL 2024) సీజన్ 17లో భాగంగా..

Hyderabad: RCB Vs SRH మ్యాచ్‌కు వెళ్లే క్రీడాభిమానులకు ముఖ్య గమనిక

Hyderabad: RCB Vs SRH మ్యాచ్‌కు వెళ్లే క్రీడాభిమానులకు ముఖ్య గమనిక

ఉప్పల్‌ స్టేడియంలో ఈనెల 25న ఆర్‌సీబీ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ జట్ల మధ్య జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌(IPL match)ను పురస్కరించుకుని ఆ రోజు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఉప్పల్‌లో ఐపీహెల్‌

ఉప్పల్‌లో ఐపీహెల్‌

ఉప్పల్‌ స్టేడియంలో ఒక్క సారైనా ఐపీఎల్‌ మ్యాచ్‌ చూడాలి. అభిమాన క్రికెటర్లను నేరుగా వీక్షించాలి....

Hyderabad: మెట్రోలో అర్ధరాత్రి వరకు కిటకిట.. కారణం ఏంటంటే..

Hyderabad: మెట్రోలో అర్ధరాత్రి వరకు కిటకిట.. కారణం ఏంటంటే..

ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌(IPL match) సందర్భంగా మెట్రో రైళ్లలో అర్ధరాత్రి వరకు ప్రయాణికులు రాకపోకలు సాగించారు.

IPL 2024: చెన్నై-హైదరాబాద్ మ్యాచ్‌ ఎఫెక్ట్.. బ్లాక్ మార్కెట్లో ఐపీఎల్ టికెట్లు..!

IPL 2024: చెన్నై-హైదరాబాద్ మ్యాచ్‌ ఎఫెక్ట్.. బ్లాక్ మార్కెట్లో ఐపీఎల్ టికెట్లు..!

IPL 2024 CSK vs SRH: ఐపీఎల్ ఫీవర్ క్రికెట్ లవర్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాద్ సన్ రైజర్స్(SRH)-చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్ల మధ్య జరిగే మ్యా్చ్ కోసం విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు(Cricket Fans) ఎగబడుతున్నారు. హైదరాబాద్‌లోని(Hyderabad) ఉప్పల్(Uppal) వేదికగా జరుగనున్న..

IPL: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళుతున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే..

IPL: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళుతున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే..

ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళుతున్న వారికి గుడ్ న్యూస్. మ్యాచ్ ఆలస్యమైంది.. ఇంటికి వెళ్లడమెలా? ఒకవేళ క్యాబ్ బుక్ చేసుకుంటే.. నైట్ టైమ్ కాబట్టి వందలకు వందలు ఖర్చు పెట్టాల్సి వస్తుందేమోనని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో రైల్ సమయాన్ని పొడిగించనున్నారు.

SRH vs MI: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. రాచకొండ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

SRH vs MI: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. రాచకొండ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా.. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో.. రాచకొండ సీపీ తరుణ్ జోషీ భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకున్నారు.

IND vs ENG: ఉప్పల్‌ మ్యాచ్‌లో సౌకర్యాలపై ఇంగ్లండ్ ఫ్యాన్స్ అసంతృప్తి.. వీడియో షేర్!

IND vs ENG: ఉప్పల్‌ మ్యాచ్‌లో సౌకర్యాలపై ఇంగ్లండ్ ఫ్యాన్స్ అసంతృప్తి.. వీడియో షేర్!

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఉప్పల్ వేదికగా జరిగిన భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులకు సరైన ఏర్పాట్లు చేయలేదు. తాగడానికి సరైన మంచి నీటి వసతి కల్పించకపోవడానికి తోడు టాయిలెట్స్‌ను కూడా శుభ్రంగా ఉంచలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి