• Home » Uppal

Uppal

Uppal: బోడుప్పల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ హస్తగతం

Uppal: బోడుప్పల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ హస్తగతం

మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోని బోడుప్పల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ హస్తగతమైంది. బీఆర్‌ఎ్‌సకు చెందిన మేయర్‌ సాముల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్‌ లక్ష్మీరవిగౌడ్‌పై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది.

Hyderabad: ఉప్పల్‌ ఫ్లై ఓవర్‌ టెండర్లు రద్దు..

Hyderabad: ఉప్పల్‌ ఫ్లై ఓవర్‌ టెండర్లు రద్దు..

గత కేసీఆర్‌ సర్కార్‌ నిర్లక్ష్యం వల్ల పెండింగ్‌లో ఉన్న 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

TG Police: ఉప్పల్, నాగోల్ పోలీస్ అధికారులపై బదిలీ వేటు.. కారణమిదే..?

TG Police: ఉప్పల్, నాగోల్ పోలీస్ అధికారులపై బదిలీ వేటు.. కారణమిదే..?

విధుల్లో నిర్లక్ష్యం, తప్పుచేసిన అధికారులపై తెలంగాణ పోలీస్ శాఖ వరుసగా చర్యలు చేపడుతోంది. పోలీస్ శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కిందిస్థాయి అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. తప్పు చేసిన అధికారులను ఎన్నిసార్లు హెచ్చరించినా ఇష్టారీతిగా వ్యవహరిస్తుండటంతో బదిలీ వేటు వేసి సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నారు.

Crime News: ఉప్పల్ భగాయత్‌లో పోకిరీలతో చేతులు కలిపిన ఎస్సై.. చివరికి ఏమైందంటే?

Crime News: ఉప్పల్ భగాయత్‌లో పోకిరీలతో చేతులు కలిపిన ఎస్సై.. చివరికి ఏమైందంటే?

ఉప్పల్ భగాయత్‌(Uppal Bhagayat)లో పోకిరీల ఆగడాలు శ్రుతిమించిపోతున్నాయి. రాత్రివేళ భగాయత్‌కు వచ్చే జంటలను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిందుతులను శిక్షించాల్సిన ఎస్సై వారికే మద్దతు తెలపడంతో ఉన్నతాధికారులు అతణ్ని డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.

TG News: బాబోయ్ దొంగలు.. హైదరాబాద్‌లో వరుస చోరీలతో హడల్..

TG News: బాబోయ్ దొంగలు.. హైదరాబాద్‌లో వరుస చోరీలతో హడల్..

భాగ్యనగరంలో దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. వరుస దోపిడీలు, దొంగతనాలతో అంతర్రాష్ట్ర ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. వనస్థలిపురంలో దారి దోపిడీ మరవక ముందే మేడ్చల్లోని ఓ గోల్డ్ షాప్‌లో రాబరికి యత్నించారు.

Hyderabad: ఉప్పల్‌లో బీజేపీకి కలిసొచ్చిన గులాబీ ఓట్లు.. భారీగా క్రాస్‌ ఓటింగ్‌

Hyderabad: ఉప్పల్‌లో బీజేపీకి కలిసొచ్చిన గులాబీ ఓట్లు.. భారీగా క్రాస్‌ ఓటింగ్‌

ఉప్పల్‌ నియోజకవర్గం(Uppal Constituency)లో శాసనసభ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. గతేడాది నవంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని ఆరు నియోజకవర్గాలతో పాటు ఉప్పల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‏కు భారీ ఆదిక్యతను ఇచ్చిన నగర ఓటర్లు లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి అదే ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

TG News: ఉప్పల్ పీఎస్ పరిధిలో అమానవీయ ఘటన..

TG News: ఉప్పల్ పీఎస్ పరిధిలో అమానవీయ ఘటన..

హైదరాబాద్: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చిలుకానగర్‌లో అమానవీయ ఘటన జరిగింది. ఓ కొడుకు తన కన్నతల్లిని ఇంటి నుంచి బయటకు గెంటివేశాడు. దీంతో ఆ తల్లి ఇంటి ముందు నిరసనకు దిగింది.

Hyderabad: నగరంలో గంజాయి బ్యాచ్ హల్‌చల్.. ఏడుగురిపై దాడి..!

Hyderabad: నగరంలో గంజాయి బ్యాచ్ హల్‌చల్.. ఏడుగురిపై దాడి..!

హైదరాబాద్ ఉప్పల్‌లో గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసింది. క్రికెట్ ఆటలో జరిగిన ఓ గొడవ నేపథ్యంలో రాడ్లు, కర్రలతో యువకులపై దాడులకు తెగబడ్డారు. బీఆర్ఎస్ నేతతో సహా ఏడుగురిపై దాడి చేయడంతో వారంతా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.

Hyderabad: క్రికెట్‌ మ్యాచ్‌కు 60 ప్రత్యేక బస్సులు

Hyderabad: క్రికెట్‌ మ్యాచ్‌కు 60 ప్రత్యేక బస్సులు

గురువారం జరిగే క్రికెట్‌ మ్యాచ్‌కు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఉప్పల్‌ స్టేడియం(Uppal Stadium) పరిసర ప్రాంతాలకు 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ అధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.

Hyderabad: జోరుగా.. హుషారుగా.. ఉప్పల్‌ స్టేడియంలో ఆటగాళ్ల ప్రాక్టీసు

Hyderabad: జోరుగా.. హుషారుగా.. ఉప్పల్‌ స్టేడియంలో ఆటగాళ్ల ప్రాక్టీసు

ఐపీఎల్‌లో ఆరో మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఉప్పల్‌(Uppal)లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం ముస్తాబైంది. గురువారం సాయంత్రం 7.30 గంటలకు గుజరాత్‌ టైటాన్స్‌(Gujarat Titans)తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) తలపడనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి