• Home » Uppal

Uppal

Construction Delay: ఉప్పల్‌ కారిడార్‌ పనులు కదిలేనా!

Construction Delay: ఉప్పల్‌ కారిడార్‌ పనులు కదిలేనా!

పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థకు ఆర్థిక చిక్కులు, మరోవైపు అధికారుల అలసత్వంతో ఆరు లేన్ల ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణంలో తీవ్ర జాప్యం రాజ్యమేలుతోంది. 2018 జూన్‌లో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు దక్కించుకున్న కంపెనీ 24 మాసాల్లోనే పూర్తి చేయాలని ఒప్పందంలో ఉంది.

Hyderabad: జాతీయ రహదారిపై ఉప్పల్‌ వద్ద కుంగిన రోడ్డు..

Hyderabad: జాతీయ రహదారిపై ఉప్పల్‌ వద్ద కుంగిన రోడ్డు..

ఉప్పల్‌లో జాతీయ రహదారి(National Highway)పై అకస్మాత్తుగా రోడ్డు కుంగిపోయింది. ఫ్లైఓవర్‌ కోసం రోడ్డు మధ్యలో నిర్మించిన పిల్లర్‌కు దగ్గరగా వెళ్లిన డ్రైవర్‌ కారును ఆపడంతో అక్కడ మట్టి ఒక్కసారిగి కుంగి, పెద్ద గొయ్యి ఏర్పడింది.

Uppal: కాంగ్రెస్‌ ఖాతాలోకి బోడుప్పల్‌ కార్పొరేషన్‌

Uppal: కాంగ్రెస్‌ ఖాతాలోకి బోడుప్పల్‌ కార్పొరేషన్‌

మేడ్చల్‌ జిల్లాలోని బోడుప్పల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ ఖాతాలో చేరింది. మేయర్‌గా మేడ్చల్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి తోటకూర వజ్రేశ్‌ యాదవ్‌ కుమారుడు తోటకూర అజయ్‌ యాదవ్‌ ఎన్నికయ్యారు.

Uppal: బోడుప్పల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ హస్తగతం

Uppal: బోడుప్పల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ హస్తగతం

మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోని బోడుప్పల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ హస్తగతమైంది. బీఆర్‌ఎ్‌సకు చెందిన మేయర్‌ సాముల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్‌ లక్ష్మీరవిగౌడ్‌పై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది.

Hyderabad: ఉప్పల్‌ ఫ్లై ఓవర్‌ టెండర్లు రద్దు..

Hyderabad: ఉప్పల్‌ ఫ్లై ఓవర్‌ టెండర్లు రద్దు..

గత కేసీఆర్‌ సర్కార్‌ నిర్లక్ష్యం వల్ల పెండింగ్‌లో ఉన్న 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

TG Police: ఉప్పల్, నాగోల్ పోలీస్ అధికారులపై బదిలీ వేటు.. కారణమిదే..?

TG Police: ఉప్పల్, నాగోల్ పోలీస్ అధికారులపై బదిలీ వేటు.. కారణమిదే..?

విధుల్లో నిర్లక్ష్యం, తప్పుచేసిన అధికారులపై తెలంగాణ పోలీస్ శాఖ వరుసగా చర్యలు చేపడుతోంది. పోలీస్ శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కిందిస్థాయి అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. తప్పు చేసిన అధికారులను ఎన్నిసార్లు హెచ్చరించినా ఇష్టారీతిగా వ్యవహరిస్తుండటంతో బదిలీ వేటు వేసి సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నారు.

Crime News: ఉప్పల్ భగాయత్‌లో పోకిరీలతో చేతులు కలిపిన ఎస్సై.. చివరికి ఏమైందంటే?

Crime News: ఉప్పల్ భగాయత్‌లో పోకిరీలతో చేతులు కలిపిన ఎస్సై.. చివరికి ఏమైందంటే?

ఉప్పల్ భగాయత్‌(Uppal Bhagayat)లో పోకిరీల ఆగడాలు శ్రుతిమించిపోతున్నాయి. రాత్రివేళ భగాయత్‌కు వచ్చే జంటలను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిందుతులను శిక్షించాల్సిన ఎస్సై వారికే మద్దతు తెలపడంతో ఉన్నతాధికారులు అతణ్ని డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.

TG News: బాబోయ్ దొంగలు.. హైదరాబాద్‌లో వరుస చోరీలతో హడల్..

TG News: బాబోయ్ దొంగలు.. హైదరాబాద్‌లో వరుస చోరీలతో హడల్..

భాగ్యనగరంలో దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. వరుస దోపిడీలు, దొంగతనాలతో అంతర్రాష్ట్ర ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. వనస్థలిపురంలో దారి దోపిడీ మరవక ముందే మేడ్చల్లోని ఓ గోల్డ్ షాప్‌లో రాబరికి యత్నించారు.

Hyderabad: ఉప్పల్‌లో బీజేపీకి కలిసొచ్చిన గులాబీ ఓట్లు.. భారీగా క్రాస్‌ ఓటింగ్‌

Hyderabad: ఉప్పల్‌లో బీజేపీకి కలిసొచ్చిన గులాబీ ఓట్లు.. భారీగా క్రాస్‌ ఓటింగ్‌

ఉప్పల్‌ నియోజకవర్గం(Uppal Constituency)లో శాసనసభ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. గతేడాది నవంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని ఆరు నియోజకవర్గాలతో పాటు ఉప్పల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‏కు భారీ ఆదిక్యతను ఇచ్చిన నగర ఓటర్లు లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి అదే ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

TG News: ఉప్పల్ పీఎస్ పరిధిలో అమానవీయ ఘటన..

TG News: ఉప్పల్ పీఎస్ పరిధిలో అమానవీయ ఘటన..

హైదరాబాద్: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చిలుకానగర్‌లో అమానవీయ ఘటన జరిగింది. ఓ కొడుకు తన కన్నతల్లిని ఇంటి నుంచి బయటకు గెంటివేశాడు. దీంతో ఆ తల్లి ఇంటి ముందు నిరసనకు దిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి