Home » UPI payments
యూపీఐ లైట్ నుంచి త్వరలో కొత్త ఫీచర్ వచ్చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ వ్యాలెట్లో తక్కువ బ్యాలెన్స్ ఉన్నా కూడా సులభంగా మీ చెల్లింపులను చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సెప్టెంబర్ 16, 2024 నుంచి UPI చెల్లింపులకు సంబంధించి కీలక మార్పులు చేసింది. దీని ద్వారా లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ప్రయోజనం పొందవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
యూపీఐ చెల్లింపుల్లో జరిగే పొరపాట్లను సరిదిద్దడానికి బ్యాంకులు అందించే ‘చార్జ్‌బ్యాక్’ ఆప్షన్‌ను వాడుకుని రూ.4 కోట్ల మేర మోసానికి పాల్పడ్డరాజస్థాన్ ముఠాను సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Telangana: యూపీఐ మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నామని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ నరసింహ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన రాజస్థాన్‌కు చెందిన 13 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు.
ఏటీఎంలల్లో డెబిట్ కార్డు లేకున్నా యూపీఐ సాయంతో కస్టమర్లు తమ బ్యాంకు అకౌంట్లల్లో డబ్బులు డిపాజిట్ చేసుకునే సౌలభ్యం తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
డిజిటల్ చెల్లింపులను మరింత సౌలభ్యంగా చేసే లక్ష్యంతో గూగుల్ పే ఆరు రకాల కొత్త ఫీచర్లను ప్రకటించింది. ఈరోజు(ఆగస్టు 30న) ముంబైలో ముగిసిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (GFF) 2024లో ఈ మేరకు ప్రకటించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గూగుల్‌పే, ఫోన్‌పేలాంటి యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు జరపాలంటే వాటిని మన బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాల్సిందే! మరి బ్యాంకు ఖాతాలు లేనివారి పరిస్థితి?
స్మార్ట్ ఫోన్లతో భారత్‌లో గత ఆరేళ్లలో 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ తెలిపారు. డిజిటలైజేషన్లో భారత్ వేగాన్ని ఆయన ప్రశంసించారు.
కిరాణా దుకాణం నడుపుతున్న మహిళ మెడలోంచి పుస్తెల తాడు కొట్టేసేందుకు యత్నించి ఇద్దరు దొంగలు అడ్డంగా బుక్కయ్యారు. అంతకు ముందు ఆమె దుకాణంలో సిగరెట్లు కొని.. చేసిన పేటీఎం చెల్లింపు వారి వివరాలను బట్టబయలు చేసింది.
కరెంటు బిల్లులను ఇకపై గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీయం, బిల్డె్స్కలో చెల్లించడానికి వీల్లేదని డిస్కమ్‌లు తేల్చిచెప్పాయి.