Home » United States
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటనలో తాజాగా మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్రంప్‌పై దాడి చేసిన థామస్...
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నంతో అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కిపడింది. ఈ రాజకీయ దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, అధ్యక్ష అభ్యర్థులపై ....
ట్రంప్‌పై హత్యాయత్నాన్ని ప్రపంచ దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు మెక్రాన్, బ్రిటన్ ప్రధాని స్టార్మర్.. ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ .....
అగ్రరాజ్యం అమెరికాతో ఉన్న బంధాన్ని తేలికగా భావించొద్దని, తేలికగా కూడా తీసుకోవద్దని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా హెచ్చరికలు చేశారు.
అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారి్‌సకు అధ్యక్ష పదవి చేపట్టేందుకు కావలసిన అన్ని అర్హతలున్నాయని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఒకరిని మించి మరొకరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేసేందుకు పోటీ పడుతుంటారు. ఈ క్రమంలో కొందరైతే ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ అంతా షాక్ అయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్ స్థానంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామాను బరిలో నిలుపుతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఇంట్లో తెలుగు.. వీధిలో తెలుగు.. యునివర్సిటీలో తెలుగు.. కార్యాలయంలోనూ తెలుగే.. ఇదేదో ఆంధ్రానో, తెలంగాణో అనుకుంటే పొరబడినట్టే! అగ్రరాజ్యం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవలికాలంలో కనిపిస్తున్న పరిస్థితి ఇది.
రహస్యాల వెల్లడి కేసులో అరెస్టయిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే (52)కు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఆయనను విడిచిపెట్టాలని అమెరికా కోర్టు ఒకటి ఆదేశించ
అమెరికా అధ్యక్ష ఎన్నికల ముంగిట మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వలస విధానాన్ని ప్రతిపాదించారు. అమెరికా కళాశాలల్లో చదివే విదేశీ విద్యార్థులందరికీ గ్రీన్‌కార్డు(శాశ్వత నివాస కార్డు)లు మంజూరుచేస్తామని ప్రకటించారు.