Home » United States
తెలంగాణకు ‘ఫ్యూచర్ స్టేట్’ అనే ట్యాగ్‌లైన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. ఈ ఫ్యూచర్ స్టేట్ ప్రాజెక్టుల్లో భాగస్వామి అయ్యేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం అడోబ్ సంస్థ సానుకూలత వ్యక్తం చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో తొలిరోజే ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ శుభవార్త అందించింది. నగరంలో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది.
మొదటి భార్యతో కాపురం చేసిన సమయంలో తనకు వివాహేతర సంబంధం ఉండేదని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ భర్త డగ్ ఎమ్‌హాఫ్ అంగీకరించారు. కమలా హారీస్ ఆయనకు రెండో భార్య కావడం గమనార్హం.
రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా.. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు పయనమయ్యారు. పది రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు.
గత కొన్ని నెలలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక్కొక్కటిగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తొలుత డొనాల్డ్ ట్రంప్‌పై ఓ దుండగుడు హత్యాయత్నం చేయడం..
అమెరికాలోని భారత సంతతి యువత దేశ బహిష్కరణ సమస్యలో చిక్కుకున్నారు. గ్రీన్ కార్డుల కోసం దశాబ్దాలుగా వేచి ఉన్న వీరంతా ఇప్పటికీ కార్డులు రాకపోవడంతో ఇబ్బందుల్లో కూరుకుపోయారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనదే విజయమని ఆ దేశ ఉపాధ్యక్షురాలు, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిని కమలాదేవి హ్యారిస్ (59) ధీమా వ్యక్తం చేశారు. ఆఫ్రికన్-భారత సంతతికి చెందిన ఈమె..
ప్రేక్షకులకు వినోదభరితమైన కంటెంట్ అందించే ‘నెట్‌ఫ్లిక్స్’ ఇప్పుడు కొత్త చిక్కుల్లో చిక్కుకుంది. దీనిని బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్లు నెట్టింట్లో పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో..
ఒక్క వృక్షాలను మినహాయిస్తే.. జీవరాసులను సగానికి కట్ చేస్తే ఏమవుతుంది? ఆ వెంటనే చనిపోతాయి. అంతే తప్ప అవి మళ్లీ పునరుజ్జీవనం చెందవు. కానీ.. అలాంటి జీవి ఒకటి తాజాగా పుట్టుకొచ్చింది. అచ్చం సినిమాల్లో..
అదొక నేషనల్ పార్క్. అక్కడికి వెళ్లిన పర్యాటకులందరూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. కానీ.. ఇంతలోనే అక్కడ ఎవ్వరూ ఊహించని ఓ ఘటన చోటు చేసుకుంది. భూమిని చీల్చుకుంటూ ఒక భారీ పేలుడు..