• Home » United Kingdom

United Kingdom

Trump :  'గల్ఫ్ ఆఫ్ అమెరికా' వ్యాఖ్యలపై.. ట్రంప్‌కు  మెక్సికన్ అధ్యక్షురాలి కౌంటర్..

Trump : 'గల్ఫ్ ఆఫ్ అమెరికా' వ్యాఖ్యలపై.. ట్రంప్‌కు మెక్సికన్ అధ్యక్షురాలి కౌంటర్..

'గల్ఫ్ ఆఫ్ మెక్సికో ' పేరును 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మార్చాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై.. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ఘాటుగా స్పందించారు..

దీపావళి వేడుకలో మద్యం, మాంసాహారం

దీపావళి వేడుకలో మద్యం, మాంసాహారం

దీపావళి సందర్భంగా యూకే ప్రభుత్వం అక్టోబరు 29న నిర్వహించిన వేడుకలో అతిథులకు మద్యం, మాంసాహారం అందించడంపై విమర్శలు వెల్లువెత్తడంపై ఆ దేశ ప్రధాన మంత్రి కీర్‌ స్టార్మర్‌ స్పందించారు.

‘భద్రతామండలిలో భారత్‌’కు పెరిగిన మద్దతు

‘భద్రతామండలిలో భారత్‌’కు పెరిగిన మద్దతు

ఐరాస భద్రతామండలిని విస్తరించాలని, భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌ అన్నారు.

15 లక్షల బ్యాంకు బ్యాలెన్స్‌ ఉంటేనే బ్రిటన్‌లో ఉన్నత విద్య

15 లక్షల బ్యాంకు బ్యాలెన్స్‌ ఉంటేనే బ్రిటన్‌లో ఉన్నత విద్య

బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసించదలిచిన విద్యార్థులకు యూకే సర్కారు షాకిచ్చింది..! ఇకపై బ్రిటన్‌కు వచ్చే విద్యార్థులు తమ వసతి, నిర్వహణకు గాను బ్యాంకుల్లో చూపించాల్సిన నిల్వల మొత్తాన్ని దాదాపు రూ.15లక్షలకు పెంచింది.

Bangladesh Clashes: హసీనా బ్రిటన్ పయనంపై సందిగ్ధత.. మరో రెండ్రోజులు భారత్‌లోనే

Bangladesh Clashes: హసీనా బ్రిటన్ పయనంపై సందిగ్ధత.. మరో రెండ్రోజులు భారత్‌లోనే

రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో ప్రధాని పదవికి రాజీనామా చేసి రక్షణ నిమిత్తం భారత్‌కి వచ్చిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌ హసీనా(Sheikh Hasina)కు సంబంధించిన పలు అంశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

London : వలసదార్లకు వ్యతిరేకంగా బ్రిటన్‌లో ఆందోళనలు

London : వలసదార్లకు వ్యతిరేకంగా బ్రిటన్‌లో ఆందోళనలు

వలసదార్లకు వ్యతిరేకంగా బ్రిటన్‌ వ్యాప్తంగా పరమ ఛాందసవాద సంస్థలు తమ ఆందోళలను ఉధృతం చేశాయి. పలు చోట్ల అల్లర్లు, ఘర్షణలు చోటు చేసుకోవడంతో పోలీసులు కనీసం వంద మందిని అరెస్టు చేశారు.

London : సునాక్‌ స్థానం కోసం భారత సంతతి మహిళ పోటీ

London : సునాక్‌ స్థానం కోసం భారత సంతతి మహిళ పోటీ

బ్రిటన్‌ ప్రతిపక్ష కన్జర్వేటీవ్‌ పార్టీ అధ్యక్ష రేసులో మొదటి సారిగా ఓ మహిళ, భారత సంతతి వ్యక్తి అయిన ప్రీతి పటేల్‌ (52) పోటీ పడుతున్నారు. ఈమె గతంలో బ్రిటన్‌ హోం సెక్రటరీగా పని చేశారు.

UK: యూకే ప్రధానిగా కియర్‌ స్టార్మర్‌

UK: యూకే ప్రధానిగా కియర్‌ స్టార్మర్‌

ఇంగ్లీష్‌ గడ్డపై రాజకీయం మారింది..! మార్పు కావాలి నివాదం పనిచేసింది..! అంచనాలను నిజం చేస్తూ.. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (UK) సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఇంగ్లీష్‌ గడ్డపై రాజకీయం మారింది..! మార్పు కావాలి నివాదం పనిచేసింది..! అంచనాలను నిజం చేస్తూ.. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (UK) సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించింది. పద్నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అధికారాన్ని చేజిక్కించుకుంది. సవాళ్లను అధిగమిస్తూ సాగిన ఆ పార్టీ నేత కియర్‌ స్టార్మర్‌ (61) ప్రధానిగా నియమితులయ్యారు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అధికారాన్ని చేజిక్కించుకుంది. సవాళ్లను అధిగమిస్తూ సాగిన ఆ పార్టీ నేత కియర్‌ స్టార్మర్‌ (61) ప్రధానిగా నియమితులయ్యారు.

United Kingdom: ఇద్దరు తెలుగు వారి ఓటమి!

United Kingdom: ఇద్దరు తెలుగు వారి ఓటమి!

యూకే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన ఇద్దరు తెలంగాణ వ్యక్తులు పరాజయంపాలయ్యారు. లేబర్‌ పార్టీ నుంచి నార్త్‌ బెడ్‌ఫోర్డ్‌షైర్‌ నియోజకవర్గంలో బరిలో దిగిన ఉదయ్‌ నాగరాజు కన్జర్వేటివ్‌.....

London: యూకే  ప్రధానిగా కియర్‌ స్టార్మర్‌

London: యూకే ప్రధానిగా కియర్‌ స్టార్మర్‌

ఇంగ్లిష్‌ గడ్డపై రాజకీయం మారింది..! మార్పు కావాలి నివాదం పనిచేసింది..! అంచనాలను నిజం చేస్తూ.. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి