• Home » Union Budget 2024-25

Union Budget 2024-25

Union Budget: పట్టణాల్లోని పేదలు, మధ్యతరగతి జీవులకు గుడ్‌న్యూస్.. గృహరుణం ప్రకటన

Union Budget: పట్టణాల్లోని పేదలు, మధ్యతరగతి జీవులకు గుడ్‌న్యూస్.. గృహరుణం ప్రకటన

సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే పట్టణ పేదలు, మధ్యతరగతి జీవులకు బడ్జెట్ 2024-25లో కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ 2.0’ పథకం కింద ఏకంగా కోటి మందికి గృహ రుణాలు ఇవ్వనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Union Budget 2024-25: ఉద్యోగాల కల్పన కోసం బడ్జెట్‌లో కీలక ప్రకటన

Union Budget 2024-25: ఉద్యోగాల కల్పన కోసం బడ్జెట్‌లో కీలక ప్రకటన

దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఉపాధి కల్పనే లక్ష్యంగా బడ్జెట్ 2024-25లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉపాధి కల్పనే లక్ష్యంగా 3 ప్రోత్సాహక పథకాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Union Budget 2024-25: చరిత్ర సృష్టించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Union Budget 2024-25: చరిత్ర సృష్టించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

కేంద్ర బడ్జెట్ 2024-25ను లోక్‌సభకు సమర్పించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. వరుసగా ఏడు సార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన వ్యక్తిగా ఆమె నిలిచారు.

Union Budget 2024: తెలుపు, ఊదా రంగు చీరకట్టులో నిర్మలమ్మ

Union Budget 2024: తెలుపు, ఊదా రంగు చీరకట్టులో నిర్మలమ్మ

కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే రోజున ఆర్థిక మంత్రులు ధరించే దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. అనాది కాలంగా ఈ ప్రాధాన్యత కొనసాగుతోంది.

Union Budget 2024: మధ్యతరగతిని మురిపించే పన్నుల ఊరట దక్కేనా?

Union Budget 2024: మధ్యతరగతిని మురిపించే పన్నుల ఊరట దక్కేనా?

యావత్ దేశం ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ 2024-25 వేళైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా 7వ సారి కేంద్రం పద్దును పార్లమెంట్ ముందు ఉంచబోతున్నారు. లోక్‌సభలో ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్ ప్రసంగం మొదలుపెడతారు.

Union Budget 2024: అందరి చూపు బడ్జెట్‌వైపు.. సామాన్యుడి ఆశలు చిగురించేనా..!

Union Budget 2024: అందరి చూపు బడ్జెట్‌వైపు.. సామాన్యుడి ఆశలు చిగురించేనా..!

మరికొన్ని గంటల్లో కేంద్రప్రభుత్వం 2024-25కి సంబంధించి పూర్తిస్థాయి భారతదేశ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. దేశం మొత్తం బడ్జెట్ వైపు చూస్తోంది. సరిగ్గా 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు.

Union Budget 2024: రికార్డు సృష్టించనున్న నిర్మలమ్మ

Union Budget 2024: రికార్డు సృష్టించనున్న నిర్మలమ్మ

వరుసగా ప్రధానిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం ద్వారా నెహ్రు రికార్డును సమం చేశారు. అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు.

Sanjay Singh: బడ్జెట్‌కు ముందే ఆ విషయం లీక్ చేస్తున్నా...ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వ్యాఖ్య

Sanjay Singh: బడ్జెట్‌కు ముందే ఆ విషయం లీక్ చేస్తున్నా...ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వ్యాఖ్య

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టే 2024-25 బడ్జెట్‌లో ఢిల్లీకి రూ.350 కోట్లకు మించి కేటాయించరని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ జోస్యం చెప్పారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మంగళవారంనాడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానంతరం సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు.

Professor Sood: ఎలక్ట్రిక్ కార్ల విప్లవానికి రూ.1,200కోట్లు అవసరం..

Professor Sood: ఎలక్ట్రిక్ కార్ల విప్లవానికి రూ.1,200కోట్లు అవసరం..

దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి 2024-25 కేంద్ర బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు కల్పించాలని ఆశిస్తున్నట్లు భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ తెలిపారు. వాయు కాలుష్యానికి భారతదేశం ప్రపంచ రాజధానిగా ఉందని, పెద్ద నగరాల్లో దీన్ని తగ్గించేందుకు ఈ-మొబిలిటీ చాలా మంచి మార్గమని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు కొత్త రోడ్‌మ్యాప్‌ను ఆయన విడుదల చేశారు.

Union Budget 2024: 'హల్వా' వేడుకలో నిర్మలా సీతారామన్

Union Budget 2024: 'హల్వా' వేడుకలో నిర్మలా సీతారామన్

ఏటా బడ్జెట్ ప్రక్రియ చివరి దశలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే 'హల్వా' వేడుక ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో మంగళవారంనాడు జరిగింది. కేంద్ర బడ్జెట్-2024-25 ప్రక్రియ చివరి దశకు రావడంతో జరిగిన ఈ హల్వా తయారీ వేడుకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి