• Home » Ukraine

Ukraine

రష్యాలో ఏం జరుగుతోంది?

రష్యాలో ఏం జరుగుతోంది?

యుద్ధం ప్రారంభమైన 1000వ రోజున ఉక్రెయిన్‌ దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడులు జరిపిన నేపథ్యంలో.. రష్యా అప్రమత్తమైంది.

ఉక్రెయిన్‌కు..అమెరికా యాంటీ-పర్సనల్‌ మైన్స్‌

ఉక్రెయిన్‌కు..అమెరికా యాంటీ-పర్సనల్‌ మైన్స్‌

రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్‌కు అనుమతినిచ్చిన తర్వాతి రోజే.. బైడెన్‌ సర్కారు మరో దూకుడు నిర్ణయాన్ని ప్రకటించింది.

జీ20 డిక్లరేషన్‌లో మాస్కోపై మెతక వైఖరి!

జీ20 డిక్లరేషన్‌లో మాస్కోపై మెతక వైఖరి!

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించడంలో జీ-20 సదస్సు డిక్లరేషన్‌ వరుసగా రెండో ఏడాది కూడా విఫలమైంది.

ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి

ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి

ఉక్రెయిన్‌పై రష్యా భారీ స్థాయిలో విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున పలు నగరాల్లోని ఇంధన మౌలిక వనరులను లక్ష్యంగా పెద్దఎత్తున క్షిపణులు, డ్రోన్లతో దాడికి తెగబడింది.

ఉక్రెయిన్‌ - రష్యా చర్చలు భారత్‌లోనే..

ఉక్రెయిన్‌ - రష్యా చర్చలు భారత్‌లోనే..

తమ దేశంపై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు భారత ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ఆకాంక్షించారు. ఈ సంక్షోభాన్ని ఆయన ఆపగలరని వ్యాఖ్యానించారు.

ఉక్రెయిన్‌, పశ్చిమాసియాలో శాంతిస్థాపనకు కృషి చేస్తాం

ఉక్రెయిన్‌, పశ్చిమాసియాలో శాంతిస్థాపనకు కృషి చేస్తాం

ఉక్రెయిన్‌, పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఈ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టేందుకు భారత్‌ సిద్ధంగా ఉందన్నారు.

భారత ఆకాంక్షలు నెరవేరేదాకా విశ్రాంతి లేదు

భారత ఆకాంక్షలు నెరవేరేదాకా విశ్రాంతి లేదు

భారతదేశ ఆకాంక్షలు నిజమయ్యేదాకా తమ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తూనే ఉంటుందని, విశ్రాంతికి అవకాశమే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

గర్జించలేదు రష్యా..

గర్జించలేదు రష్యా..

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలై దాదాపు 30 నెలలు గడుస్తోంది! భౌగోళికంగా ప్రపంచంలోనే అతి పెద్ద దేశం (1,71,25,191 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 16 దేశాలతో సరిహద్దులను కలిగి ఉంది).. 11.5 లక్షల సైనిక బలం, అణ్వాయుధాలు ఉన్న దేశం..

Ukraine Russia War: ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో కీలక అప్‌డేట్

Ukraine Russia War: ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో కీలక అప్‌డేట్

ఉక్రెయిన్, రష్యా మధ్య రెండున్నరేళ్లకు పైగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.

US President Joe Biden : చొరవ చూపండి

US President Joe Biden : చొరవ చూపండి

రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందని, దీనికి భారత్‌ చొరవ చూపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ కోరారు. మోదీ-బైడెన్‌ మధ్య శనివారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా.. ఇరువురు నేతలు పలు అంశాలపై మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి