• Home » Ukraine

Ukraine

Ukraine: ఉక్రెయిన్‌లో  హ్యారీ పోటర్‌ కోట ధ్వంసం

Ukraine: ఉక్రెయిన్‌లో హ్యారీ పోటర్‌ కోట ధ్వంసం

ఉక్రెయిన్‌లోని ఒడెసా నగరంలో నల్లసముద్ర తీరం వెంబడి ఉన్న ఓ అందమైన కట్టడం, స్థానికంగా హ్యారీపోటర్‌ కోటగా ప్రసిద్ధికెక్కిన భవనాన్ని రష్యా క్షిపణిదాడులు జరిపి ధ్వంసం చేసింది.

Harry Potter Castle: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. హ్యారీపోటర్ కోట ధ్వంసం

Harry Potter Castle: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. హ్యారీపోటర్ కోట ధ్వంసం

ప్రపంచంలోని మోస్ట్ సక్సెస్‌ఫుల్ మూవీ సిరీస్ ‘హ్యారీపోటర్’లోని అందమైన కోట గుర్తుందా? అదేనండి.. మ్యాజికల్ స్కూల్! అచ్చం అలాంటి భవనమే ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నగరంలో ఉంది. ఇప్పుడిది రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా ధ్వంసమైంది.

Missile Attack: క్షిపణి దాడి నుంచి తృటిలో తప్పించుకున్న రెండు దేశాల నేతలు.. జస్ట్ మిస్

Missile Attack: క్షిపణి దాడి నుంచి తృటిలో తప్పించుకున్న రెండు దేశాల నేతలు.. జస్ట్ మిస్

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం(ukraine russia war) మొదలై గత నెల నాటికి రెండు సంవత్సరాలు పూర్తైంది. కానీ ఈ దేశాల మధ్య శాంతి నెలకొనలేదు. ఈ నేపథ్యంలోనే ఇటివల రష్యా క్షిపణి మరోసారి దాడి(missile attack) చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.

Telangana: ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ యువకుడి మృతి.. స్వదేశానికి తీసుకురావాలని అసద్ విజ్ఞప్తి

Telangana: ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ యువకుడి మృతి.. స్వదేశానికి తీసుకురావాలని అసద్ విజ్ఞప్తి

ఉద్యోగం ఇప్పిస్తామని ఓ కన్సల్టెన్సీ చెప్పిన మాటలు నమ్మి రష్యాకు వెళ్లాడు ఓ యువకుడు. తీరా ఉద్యోగం పేరుతో రష్యా సైన్యంలో అతన్ని చేర్పించారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌తో రష్యా జరుపుతున్న యుద్ధంలో ఆ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌కి చెందిన ఆ యువకుడి కుటుంబంలో విషాదం నింపింది.

Elon Musk: రష్యా వెనక్కి తగ్గితే పుతిన్‌ను హత్య చేస్తారు.. మస్క్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Elon Musk: రష్యా వెనక్కి తగ్గితే పుతిన్‌ను హత్య చేస్తారు.. మస్క్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

World War 3: ఒకవేళ అదే జరిగితే.. మూడో ప్రపంచ యుద్ధం జరగడం తథ్యం

World War 3: ఒకవేళ అదే జరిగితే.. మూడో ప్రపంచ యుద్ధం జరగడం తథ్యం

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఘర్షణ.. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందా? అంటే అవుననే బదులిచ్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. తమకు అమెరికా, జర్మనీతో పాటు ఇతర దేశాలు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి.. ఉక్రెయిన్ వివాదం ‘వరల్డ్ వార్ 3’గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Russia-Ukraine: కుప్పకూలిన సైనిక విమానం.. 65 మంది ఉక్రెయిన్ ఖైదీలు మృతి..

Russia-Ukraine: కుప్పకూలిన సైనిక విమానం.. 65 మంది ఉక్రెయిన్ ఖైదీలు మృతి..

రష్యాకు చెందిన ఇల్యుషిన్ Il-76 సైనిక విమానం బుధవారం ఉక్రెయిన్ సరిహద్దులో కూలిపోయింది.

Russia Ukraine War: ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతంపై దాడి..13 మంది మృతి

Russia Ukraine War: ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతంపై దాడి..13 మంది మృతి

ఉక్రెయిన్‌లో మళ్లీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ నగర శివార్లలోని మార్కెట్‌పై ఆదివారం క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటలో 13 మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు.

Russia-Ukraine War: యుద్ధం ఎప్పుడు ముగుస్తుందంటే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ క్లారిటీ

Russia-Ukraine War: యుద్ధం ఎప్పుడు ముగుస్తుందంటే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ క్లారిటీ

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై 20 నెలలు కావొస్తున్నా.. ఇప్పటికీ ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరిపై మరొకరు పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. దీంతో..

Vladislav Kanyus: ప్రియురాలిని 111 సార్లు పొడిచి చంపిన కిరాతకుడు.. శిక్షించకుండానే వదిలేసిన పుతిన్.. ఎందుకో తెలుసా?

Vladislav Kanyus: ప్రియురాలిని 111 సార్లు పొడిచి చంపిన కిరాతకుడు.. శిక్షించకుండానే వదిలేసిన పుతిన్.. ఎందుకో తెలుసా?

Russia: మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తేనే పురుషుల్ని కఠినంగా శిక్షిస్తారు. మరోసారి మహిళల జోలికి వెళ్లినివ్వకుండా తగిన బుద్ధి చెప్తారు. అలాంటిది.. అత్యాచారానికి ఒడిగట్టి, 111 సార్లు పొడిచి తన ప్రియురాల్ని చంపిన వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలి?

తాజా వార్తలు

మరిన్ని చదవండి