• Home » Uddhav Thackeray

Uddhav Thackeray

Manipur Files: కశ్మీర్ ఫైల్స్ తీసిన వాళ్లే మణిపూర్ ఫైల్స్ తీయాలి: సామ్నా సంపాదకీయం

Manipur Files: కశ్మీర్ ఫైల్స్ తీసిన వాళ్లే మణిపూర్ ఫైల్స్ తీయాలి: సామ్నా సంపాదకీయం

మణిపూర్‌లో రెండు నెలలకు పైగా కొనసాగుతున్న హింసాకాండను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం ఎండగట్టింది. 'మణిపూర్ ఫైల్స్' పేరుతో ఒక సినిమా తీయాలని సూచించింది.

Maharashtra politics: అజిత్ పవార్‌ను కలిసిన ఉద్ధవ్ థాకరే..

Maharashtra politics: అజిత్ పవార్‌ను కలిసిన ఉద్ధవ్ థాకరే..

మహారాష్ట్ర రాజకీయాలు కొద్దిరోజులుగా అనూహ్య మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో బుధవారం మరో ఆసక్తికర ఘట్టం చేటుచేసుకుంది. ఎన్‌సీపీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసి, బీజీపీ-శివసేన ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం ద్వారా కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖలను సొంతం చేసుకున్న అజిత్ పవార్ ను శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే కలుసుకున్నారు.

Shiv Sena MLAs : శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసు..

Shiv Sena MLAs : శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసు..

మహారాష్ట్ర శాసన సభ సభాపతికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసు ఇచ్చింది. కొందరు ఎమ్మెల్యేలను శాసన సభ సభ్యత్వాలకు అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై నిర్ణీత కాలంలో నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఈ నోటీసును జారీ చేసింది.

Uddhav Thackeray : ‘శివసేన’ పేరును మా తాత గారు సూచించారు : ఉద్ధవ్ థాకరే

Uddhav Thackeray : ‘శివసేన’ పేరును మా తాత గారు సూచించారు : ఉద్ధవ్ థాకరే

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) విదర్భ పర్యటనలో రెండో రోజు అత్యంత భావోద్వేగంతో మాట్లాడారు. శివసేన పార్టీ పేరును తన తాత గారు కేశవ్ థాకరే సూచించారని, ఆ పేరును ఎన్నికల కమిషన్ (EC) ఇతరులకు ఇవ్వకూడదని అన్నారు. ఎన్నికల గుర్తుపై ఈసీ నిర్ణయం తీసుకోవచ్చునన్నారు.

Maharashtra : షిండే, ఉద్ధవ్ వర్గాల ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు

Maharashtra : షిండే, ఉద్ధవ్ వర్గాల ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు

శివసేన పార్టీని చీల్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్లపై మహారాష్ట్ర శాసన సభ సభాపతి రాహుల్ నార్వేకర్శ నివారం స్పందించారు.

Sanjay Raut: థాకరేలు సోదరులు, మధ్యవర్తిత్వం అవసరం లేదు...

Sanjay Raut: థాకరేలు సోదరులు, మధ్యవర్తిత్వం అవసరం లేదు...

శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేలు సోదరులని, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కలుసుకుంటారని, వారికి మధ్యవర్తిత్వ చేయాల్సిన అవసరం లేదని ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు.

Security downgraded: మాజీ సీఎంకు తగ్గించిన భద్రత..? కారణం ఇదే..!

Security downgraded: మాజీ సీఎంకు తగ్గించిన భద్రత..? కారణం ఇదే..!

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఆయన కుమారుడు ఆదిత్య థాకరే భద్రతను కుదించినట్టు తెలుస్తోంది. దీనిపై ముంబై పోలీసులు మాత్రం ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా కొనసాగడం లేదని, అందువల్ల ప్రోటాకాల్ ప్రకారం ఆయన సెక్యూరిటీ కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలను తొలగించామని తెలిపారు.

Shiv Sena foundation Day: చీలిక తర్వాత తొలిసారి శివసేన వ్యవస్థాపక దినోత్సవం

Shiv Sena foundation Day: చీలిక తర్వాత తొలిసారి శివసేన వ్యవస్థాపక దినోత్సవం

శివసేన వ్యవస్థాపక దినోత్సవం ఈనెల 19న పోటాపోటీగా నిర్వహించేందుకు అటు ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన, ఉద్ధవ్ థాకరే సారథ్యంలో శివసేన యూబీటీ సిద్ధమవుతున్నాయి.

Maharashtra: ఉద్ధవ్ శివసేన నాయకురాలిపై ఇంకుతో దాడి

Maharashtra: ఉద్ధవ్ శివసేన నాయకురాలిపై ఇంకుతో దాడి

శివసేన ఉద్ధవ్ బాల్‌థాకరే మహిళా నేత, ఆఫీస్ బేరర్‌‌పై మహారాష్ట్రలోని థానేలో జరిగిన ఒక కార్యక్రమంలో కొందరు మహిళలు దాడికి దిగారు. ఇంక్ చల్లి అవమానించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు బాధితురాలు, శివసేన యూబీటీ సోషల్ మీడియా కన్వీనర్ అయోధ్య పోల్ థానేలోని కల్వా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Uddhav Vs Devendra : ఉద్ధవ్ థాకరేపై విరుచుకుపడిన దేవేంద్ర ఫడ్నవీస్

Uddhav Vs Devendra : ఉద్ధవ్ థాకరేపై విరుచుకుపడిన దేవేంద్ర ఫడ్నవీస్

కర్ణాటకలో విద్యార్థుల పాఠ్యాంశాల నుంచి సావర్కర్, హెడ్గేవార్ పాఠాలను తొలగించడంపై మౌనంగా ఎందుకు ఉన్నారని శివసేన-యూబీటీ (Shiv Sena -UBT) నేత ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray)ని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) నిలదీశారు. అధికారం కోసం సిద్ధాంతాలతో రాజీ పడుతున్నారని దుయ్యబట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి