• Home » Uddhav Thackeray

Uddhav Thackeray

Uddhav Thackeray: ఐదుగురు రెబల్స్‌పై ఉద్ధవ్ థాకరే వేటు

Uddhav Thackeray: ఐదుగురు రెబల్స్‌పై ఉద్ధవ్ థాకరే వేటు

మహారాష్ట్రలో రెబల్స్ బెడద వల్ల ఓట్లు చీలి పార్టీల గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో మమహాయుతి, మహా వికాస్ అఘాడి కూటములు తెరవెనుక నామినేషన్ల ఉపసంహరణకు ప్రయత్నాలు సాగించాయి. కొందరు అసంతృప్తి నేతలు ఆయా పార్టీలకు రాజీనామా చేశారు.

Elections: 83 నియోజకవర్గాల్లో ఒకే పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు.. ఉత్కంఠ పోరులో గెలిచేదెవరు

Elections: 83 నియోజకవర్గాల్లో ఒకే పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు.. ఉత్కంఠ పోరులో గెలిచేదెవరు

ఎన్సీపీ, శివసేనలో చీలికల తర్వాత మొదటిసారి శాసనసభ ఎన్నికల్లో పోటీపడుతున్నారు. పార్టీ చీలికల తర్వాత మహారాష్ట్ర రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. శివసేనలోని ఒక వర్గానికి ఏక్‌నాథ్ షిండే నేతృత్వం వహిస్తుండగా, మరో వర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం వహిస్తున్నారు. ఎన్సీపీ కూడా శరద్ పవార్, అజిత్ పవార్‌గా విడిపోయాయి. ఒకే పార్టీ రెండుగా చీలిపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో..

Shaina NC : మహిళా అభ్యర్థిపై 'ఇంపోర్టెడ్ మాల్' వ్యాఖ్యలు.. చిక్కుల్లో ఎంపీ

Shaina NC : మహిళా అభ్యర్థిపై 'ఇంపోర్టెడ్ మాల్' వ్యాఖ్యలు.. చిక్కుల్లో ఎంపీ

'ఇంపోర్ట్ మాల్' అంటూ సావంత్ మాట్లాడటంపై షైన ఎన్‌సీ అభ్యంతరం తెలిపారు. మహిళల గౌరవంపై జరుపుతున్న దాడిగా దీనిని పేర్కొన్నారు. శివసేన (యూబీటీ) నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశించారు. గతంలో సావంత్ తనను కూడా ప్రచారం కోసం తీసుకువెళ్లారని గుర్తుచేశారు.

Mumbai: ఫడ్నవిస్‌ను ఉద్ధవ్ థాకరే కలిశారంటూ ఆసక్తికర ప్రచారం

Mumbai: ఫడ్నవిస్‌ను ఉద్ధవ్ థాకరే కలిశారంటూ ఆసక్తికర ప్రచారం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'మహా వికాస్ అఘాడి' కూటమి పొత్తుల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతుండటంతో తాజాగా ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది.

Maharashtra Elections: తెగని సీట్ల పంచాయితీ.. ఉద్ధవ్, కాంగ్రెస్ మధ్య ముదురుతున్న వివాదం..

Maharashtra Elections: తెగని సీట్ల పంచాయితీ.. ఉద్ధవ్, కాంగ్రెస్ మధ్య ముదురుతున్న వివాదం..

శివసేన(యూబీటీ), ఎన్సీపీ (శరద్) పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో భాగస్వామ్యపక్షాలుగా ఉన్నాయి. నామినేషన్ల పర్వం మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే మూడు పార్టీలు చర్చలు ప్రారంభించాయి. మూడు పార్టీల నుంచి ముగ్గురు కీలక నేతలతో ఓ కమిటీని ఏర్పాటుచేసి, సీట్ల పంపకంపై చర్చించారు. 200కు పైగా సీట్లలో ఏకాభిప్రాయం వచ్చిందని ఎన్సీపీ (శరద్) పార్టీ ప్రకటించినప్పటికీ తాజాగా శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం రానట్లు

Uddhav Thackeray: ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం

Uddhav Thackeray: ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం

గతంలోనూ గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంతో 2012లో ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. అయితే ఆ తర్వాత నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితికిపై ఎలాంటి సమాచారం లేదు.

Uddhav Thackeray: సీఎం అభ్యర్థి ఎవరో ముందు వాళ్లను తేల్చుకోనీయండి

Uddhav Thackeray: సీఎం అభ్యర్థి ఎవరో ముందు వాళ్లను తేల్చుకోనీయండి

మహారాష్ట్రలోని అధికార మహయుతి ప్రభుత్వంపై విపక్ష మహా వికాస్ అఘాడి ఆదివారంనాడు విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, అవినీతి, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ఆక్షేపణ తెలిపింది.

Uddhav Thackeray: ఆ ద్రోహులకు మా పార్టీలో చేటు లేదు: ఉద్ధవ్ థాకరే

Uddhav Thackeray: ఆ ద్రోహులకు మా పార్టీలో చేటు లేదు: ఉద్ధవ్ థాకరే

మహారాష్ట్ర ఎన్నికల తర్వాత షిండేకు మద్దతుగా నిలిచిన నాయకులంతా నిరుద్యోగులు కావడం ఖాయమని శనివారంనాడు శివసేన యూబీటీ పార్టీ నిర్వహించిన ఉద్యోగ మేళా కార్యక్రమంలో ఉద్ధవ్ మాట్లాడుతూ చెప్పారు.

Aditya Thackeray: ఆదిత్య థాకరే యువసేన క్లీన్ స్వీప్.. మాతోశ్రీలో సంబరాలు

Aditya Thackeray: ఆదిత్య థాకరే యువసేన క్లీన్ స్వీప్.. మాతోశ్రీలో సంబరాలు

ముంబై యూనివర్శిటీ సెనేట్ ఎన్నికల్లో అన్ని సీట్లు శివసేన (యూబీటీ) యువజన విభాగం గెలుచుకోవడంపై ఆదిత్య థాకరే సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అనుబంధ ఏబీవీపీ సహా అందరూ చిత్తుగా ఓడిపాయారని, మాతోశ్రీలో సంబరాలు మిన్నంటుతున్నాయని చెప్పారు.

Uddhav Thackeray: సీఎం కావాలనే డ్రీమ్ ఎప్పుడూ లేదు

Uddhav Thackeray: సీఎం కావాలనే డ్రీమ్ ఎప్పుడూ లేదు

ముఖ్యమంత్రి పీఠాన్ని తానెప్పుడూ ఆశించలేదని. ఇప్పుడు కూడా ఆశించడం లేదని, ఆ మాటకు తాను కట్టుబడి ఉంటానని శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాకరే తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి