• Home » Udayanidhi Stalin

Udayanidhi Stalin

MK Stalin: కుమారుడికి ఉప ముఖ్యమంత్రి పగ్గాలపై పెదవివిప్పిన స్టాలిన్

MK Stalin: కుమారుడికి ఉప ముఖ్యమంత్రి పగ్గాలపై పెదవివిప్పిన స్టాలిన్

ఉదయనిధి స్టాలిన్‌‌కు ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగించనున్నారంటూ కొద్దికాలంగా వినిపిస్తున్న ఊహాగానాలపై ఆయన తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తొలిసారి స్పందించారు. ఇప్పుడే ఉండకపోవచ్చునని జవాబిచ్చారు.

Udayanidhi Stalin: మా మంత్రులంతా డిప్యూటీ సీఎంలే.. ప్రమోషన్ వార్తలపై ఉదయనిధి స్టాలిన్

Udayanidhi Stalin: మా మంత్రులంతా డిప్యూటీ సీఎంలే.. ప్రమోషన్ వార్తలపై ఉదయనిధి స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, కేబినెట్ మంత్రి, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందనున్నారనే ఊహాగానాలపై ఆయన శనివారం స్పందించారు. ''డీఎంకే ప్రభుత్వంలోని మంత్రులంతా డిప్యూటీ సీఎంలే'' అని నవ్వుతూ చెప్పారు.

Chennai: బెంగళూరు కోర్టుకు మంత్రి ఉదయనిధి హాజరు...

Chennai: బెంగళూరు కోర్టుకు మంత్రి ఉదయనిధి హాజరు...

సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి ఉదయనిధి((Minister Udayanidhi)కి బెంగళూరు న్యాయస్థానం నిబంధనలతో కూడిన బెయిలు మంజూరు చేసింది. నగరంలో గత ఏడాది సెప్టెంబరు 20వ తేది ‘సనాతన నిర్మూలన మహానాడు’ జరిగింది.

Udayanidhi: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం మాదే...

Udayanidhi: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం మాదే...

ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినట్టుగానే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌(Minister Udayanidhi Stalin) జోస్యం చెప్పారు.

Minister Udayanidhi: స్టాలిన్‌ ప్రతిపాదించే వ్యక్తే ప్రధాని అవుతారు...

Minister Udayanidhi: స్టాలిన్‌ ప్రతిపాదించే వ్యక్తే ప్రధాని అవుతారు...

లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘనవిజయం సాధించి అధికారంలోకి వస్తుందని, డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్రముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రతిపాదించే వ్యక్తే ప్రధాని అవుతారని యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) అన్నారు.

Minister: మంత్రిగారు అంతమాట అనేశారేంటో.. ఐపీఎల్‌ టీముల్లాగే అన్నాడీఎంకేలో జట్లు

Minister: మంత్రిగారు అంతమాట అనేశారేంటో.. ఐపీఎల్‌ టీముల్లాగే అన్నాడీఎంకేలో జట్లు

ఐపీఎల్‌ మ్యాచ్‌లో పోటీపడే టీముల్లాగే అన్నాడీఎంకేలో కూడా పలు పేర్లతో టీములున్నాయని మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) వ్యాఖ్యానించారు.

Minister Udayanidhi: మంత్రి ఉదయనిధికి బిహార్‌ న్యాయస్థానం సమన్లు.. విషయం ఏంటంటే..

Minister Udayanidhi: మంత్రి ఉదయనిధికి బిహార్‌ న్యాయస్థానం సమన్లు.. విషయం ఏంటంటే..

సనాతన ధర్మం గురించి వ్యాఖ్యానించారని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi)కి బిహార్‌ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.

Tamilnadu: ఉదయ నిధి స్టాలిన్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. ఏ కేసులో అంటే

Tamilnadu: ఉదయ నిధి స్టాలిన్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. ఏ కేసులో అంటే

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉపశమనం లభించింది. సనాతన ధర్మంపై ఉదయనిధితోపాటు మరో ఇద్దరు డీఎంకే నేతలు చేసిన వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టు(Madras High Court)లో కొందరు పిటిషన్ దాఖలు చేశారు.

Delhi: సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు.. తీవ్రంగా మండిపడ్డ సుప్రీంకోర్టు.. ఏమందంటే

Delhi: సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు.. తీవ్రంగా మండిపడ్డ సుప్రీంకోర్టు.. ఏమందంటే

సనాతన ధర్మ నిర్మూలనను సమర్థిస్తూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌(Udhayanidhi Stalin) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ.. మంత్రిగా ఉదయనిధి తన మాటలతో ఎదుర్కోబోయే పర్యావసానాలను తెలుసుకోవాలని పేర్కొంది.

Minister Udayanidhi: మంత్రిగారి మాస్టర్ ప్లాన్... అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయ సేకరణ

Minister Udayanidhi: మంత్రిగారి మాస్టర్ ప్లాన్... అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయ సేకరణ

త్వరలో జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో డీఎంకే కూటమి అభ్యర్థుల గెలుపోటములపై యువజన విభాగానికి చెందిన కీలక నేతల నుంచి అభిప్రాయసేకరణ చేపట్టాలని డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) భావిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి