• Home » Udayanidhi Stalin

Udayanidhi Stalin

Deputy CM: క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం..

Deputy CM: క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం..

క్రీడాకారుల విజ్ఞప్తి మేరకు తొలివిడతగా వంద మంది క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు అందించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటి కార్యక్రమంగా విరుదునగర్‌ జిల్లాలో జరిగిన ప్రభుత్వ సంక్షేమ సహాయాల పంపిణీ కార్యక్రమంలో ఉదయనిధి పాల్గొన్నారు.

తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి పదవీస్వీకారం

తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి పదవీస్వీకారం

తమిళనాడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా డీఎంకే అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Purandeswari: ఉదయనిధి స్టాలిన్‌పై  పురందేశ్వరి ధ్వజం

Purandeswari: ఉదయనిధి స్టాలిన్‌పై పురందేశ్వరి ధ్వజం

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తప్పుమట్టారు. ఈమేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.సనాతన ధర్మాన్ని నిర్మూలించే వరకు విశ్రమించమని చెప్పిన ఉదయనిధి స్టాలిన్ పార్టీతో కాంగ్రెస్ అంటకాగుతుందని ఆరోపించారు.

Udayanidhi Stalin: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి, మంత్రులుగా మరో నలుగురు

Udayanidhi Stalin: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి, మంత్రులుగా మరో నలుగురు

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంత్రివర్గ పునర్వవస్థీకరణ చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన కుమారుడు, ప్రస్తుత మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమోట్ అయ్యారు. మరో నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

డిప్యూటీ సీఎంగా ఉదయనిధి.. నేడు ప్రమాణం

డిప్యూటీ సీఎంగా ఉదయనిధి.. నేడు ప్రమాణం

తమిళనాడు సీఎం స్టాలిన్‌ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు.

Tamilnadu Breaking: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు.. డిప్యూటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్

Tamilnadu Breaking: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు.. డిప్యూటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్

తమిళనాడు కేబినెట్‌లో శనివారం కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎం స్టాలిన్.. డిప్యూటీ సీఎంగా ఉదయనిధి పేరును ఖరారు చేశారు.

Governor: పీఎంశ్రీ పథకంపై వాగ్యుద్ధం.. అప్పుడు అంగీకరించారు.. ఇప్పుడు వద్దంటున్నారు

Governor: పీఎంశ్రీ పథకంపై వాగ్యుద్ధం.. అప్పుడు అంగీకరించారు.. ఇప్పుడు వద్దంటున్నారు

రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచేందుకు, నాణ్యమైన విద్యనందించేందుకు పీఎంశ్రీ అత్యంత అవసరమంటూ ఈ పథకాన్ని అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ తరువాత వ్యతిరేకించడం గర్హనీయమని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) ఆరోపించారు.

DMK: డీఎంకే పార్టీలో భారీగా మార్పులు..

DMK: డీఎంకే పార్టీలో భారీగా మార్పులు..

రాబోవు శాసనసభ ఎన్నికలల్లోనూ మరోమారు విజయం సాధించే దిశగా డీఎంకే(DMK)లో భారీగా మార్పులు జరుగనున్నాయి. పార్టీలోని వివిధ విభాగాలకు నూతన జవసత్వాలు కల్పించేందుకు పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌(President Stalin) సహా సీనియర్‌ నేతలు చర్యలు చేపడుతున్నారు.

Chennai: స్టాలిన్‌ తలచుకుంటే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి..

Chennai: స్టాలిన్‌ తలచుకుంటే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి..

ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) మనసు పెడితే ఉదయనిధి ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister) అవుతారని డీఎంకే సీనియర్‌ నేత, కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి(RS Bharti) నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

Chief Minister: సిఫార్సులు వస్తున్నాయ్‌... కానీ.. ఫలితం లేదు

Chief Minister: సిఫార్సులు వస్తున్నాయ్‌... కానీ.. ఫలితం లేదు

తన కుమారుడు, డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలపై ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ఎట్టకేలకు స్పందించారు. ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని సిఫార్సులు వస్తున్న మాట వాస్తవమేనని, కానీ అవేవీ ఫలించలేదని సరదాగా వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి