Home » TwitterX
అతనో ఐఏఎస్ ఆఫీసర్ (IAS Officer). ఢిల్లీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కానీ, ఇటీవల అతడు చేసిన పని ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. ఐఏఎస్ ఆఫీసర్‌వు అయి ఉండి ఇవేం పనులయ్యా..? ఇది కరెక్టేనా..? అంటూ అతనిపై నెట్టింట సెటైర్లు వేస్తున్నారు.
ఈ భూమండలంపై చాలా జీవులు (Creatures) ఉన్నాయి. మనకి కనిపించేవి కొన్నైతే, కనిపించనివి బోలేడు. అప్పుడప్పుడు మనం ఎప్పుడూ చూడని జీవులు ఎదురైతే వాటిని చూసి ఆశ్చర్యపోవడం కామన్.
రహదారుల మీద చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు.. కానీ ఓ మహిళ చేసిన చిన్న నిర్లక్ష్యపు పని ఎంత పెద్ద ప్రమాదం జరిగిందంటే..
ఏవో కుడుతున్నట్టు అనిపిస్తే మొదట దోమలు అనుకున్నారు, తరువాత ఈగలనుకున్నారు. కానీ సీలింగ్ బద్దలు కొట్టి చూస్తే దిమ్మతిరిగిపోయే షాక్ తగిలింది.
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ (ట్విటర్) నూతన వినియోగదారులకు బిగ్ షాకిచ్చింది. ఎక్స్‌లో ‘నాట్ ఎ బాట్’ అనే కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇకపై ఎక్స్‌లో నూతనంగా ఖాతా తెరిచే వినియోగదారులు సంస్థకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
భారతీయ ఆహార పదర్థాల (Indian Foods) రుచి ప్రపంచంలో మరేతర వంటకాలకు రాదంటే అతిశయోక్తి కాదు. అలా మన వంటకాలు దేనికవే వాటి ప్రత్యేక రుచులను కలిగి ఉంటాయి.
ఓ నాగుపాము ముంగిస బారినుండి తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఏకంగా చిన్నారి నిద్రపోతున్న ఊయల పైకి ఎక్కింది.
సోషల్ మీడియా (Social Media) లో ఎంతో యాక్టివ్‌గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే వీడియోలు, ఆయన చేసే ట్వీట్‌లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
ఈ ఆమ్లెట్ ను 30నిమిషాలలో తింటే లక్ష రూపాయలు బహుమానంగా ఇచ్చేస్తానని ఆమ్లెట్ స్టాల్ నిర్వహిస్తున్న వ్యక్తి చెబుతున్నాడు.
పెద్దలు ఏదైనా చెబితే చాలామంది విసుక్కుంటారు తప్ప మంచికే అని అర్థం చేసుకోరు. ఓ వ్యక్తి హడావిడిగా షూ వేసుకోబోతే జరిగిందిదీ..