• Home » Twitter

Twitter

Viral Video: అమ్మ బాబోయ్.. ఆర్టీసీ బస్సులో ఇదేం రచ్చ.. ఈ కుర్రాడితో కండక్టర్ ఫైటింగ్ వెనుక..!

Viral Video: అమ్మ బాబోయ్.. ఆర్టీసీ బస్సులో ఇదేం రచ్చ.. ఈ కుర్రాడితో కండక్టర్ ఫైటింగ్ వెనుక..!

కర్ణాటక రాజధాని బెంగళూరు ఆర్టీసీ బస్సులో ఓ పాసింజర్‌కు, కండక్టర్‌కు మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ప్యాసింజర్‌ను కండక్టర్ కొడుతున్నాడు. టికెట్ తీసుకోవాలని గట్టిగా అరచి చెబుతున్నాడు.

RTC: రన్నింగ్‌లో ఆర్టీసీ బస్సు పైటాప్ లేచిపోయింది.. ప్రయాణికుల ఆర్తనాదాలు పట్టించుకోకుండా..!

RTC: రన్నింగ్‌లో ఆర్టీసీ బస్సు పైటాప్ లేచిపోయింది.. ప్రయాణికుల ఆర్తనాదాలు పట్టించుకోకుండా..!

ఆర్టీసీ ప్రయాణం గురించి ఆ సంస్థ రకరకాలైన స్లోగన్లు ఇస్తుంటుంది. ఆర్టీసీలో ప్రయాణం క్షేమమని.. సురక్షితంగా గమ్యానికి చేరొచ్చని ఇలా ప్రోమోట్ చేసుకుంటుంది. అలాగే ప్రైవేటు బస్సుల కంటే ఛార్జీలు తక్కువని.. తక్కువ ఖర్చుతో ఇంటికి చేరొచ్చని పబ్లిసిటీ చేసుకుంటుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ.. ఈ సీన్ చూశాక ఏమంటారో మీరే చెప్పండి.

Vande Bharat: వందే భారత్‌ ట్రైన్‌లో షాకింగ్ ఘటన.. చపాతీ ఆర్డర్ ఇచ్చిన ప్రయాణికుడికి వింత అనుభవం.. క్షమాపణలు చెప్పిన రైల్వేశాఖ

Vande Bharat: వందే భారత్‌ ట్రైన్‌లో షాకింగ్ ఘటన.. చపాతీ ఆర్డర్ ఇచ్చిన ప్రయాణికుడికి వింత అనుభవం.. క్షమాపణలు చెప్పిన రైల్వేశాఖ

వందేభారత్‌ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది.

Beautiful Video: ఆహా..! మార్నింగ్ వాక్ వెళ్లినవారికి కనులవిందు.. ఇలాంటి అద్భుతమైన దృశ్యం చాలా అరుదు బాస్!

Beautiful Video: ఆహా..! మార్నింగ్ వాక్ వెళ్లినవారికి కనులవిందు.. ఇలాంటి అద్భుతమైన దృశ్యం చాలా అరుదు బాస్!

ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌ (Sanjay Gandhi National Park)లో గురువారం ఉదయం ఓ సుందర మనోహర దృశ్యం ఆవిష్కృతమైంది.

Rains: వర్షాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న మహబూబ్‌నగర్ జిల్లాలో షాకింగ్ ఘటన.. గ్రామసమీపంలో మొసళ్ల గుంపు

Rains: వర్షాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న మహబూబ్‌నగర్ జిల్లాలో షాకింగ్ ఘటన.. గ్రామసమీపంలో మొసళ్ల గుంపు

భారీ వర్షాల కారణంగా విషసర్పాలు, హానికర ప్రాణులు ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో పలు చోట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

Swiggy Instamart: ఏం క్రియేటివిటీ బాసూ.. రాజీనామా లేఖను ఇలా కూడా రాస్తారని కలలో కూడా ఊహించి ఉండరు..!

Swiggy Instamart: ఏం క్రియేటివిటీ బాసూ.. రాజీనామా లేఖను ఇలా కూడా రాస్తారని కలలో కూడా ఊహించి ఉండరు..!

తను పని చేస్తున్న సంస్థకు రాజీనామా చేయడం ఎవరికైనా కష్టమైన విషయమే. అప్పటి వరకు అలవాటైన పని వాతావరణాన్ని వదులుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. ఎంతో బాధపడిన తర్వాతే రాజీనామా లేఖ రాస్తారు. అయితే స్విగ్గీ మార్ట్ తాజాగా షేర్ చేసిన రాజీనామ లేఖ చూస్తే కచ్చితంగా నవ్వు రావడం ఖాయం.

Viral Video: పెట్రోల్ బంకు ముందు ఆగి ఉన్న కారు.. అందరూ చూస్తుండగానే.. సుత్తితో అద్దాలను పగలగొట్టడం వెనుక..!

Viral Video: పెట్రోల్ బంకు ముందు ఆగి ఉన్న కారు.. అందరూ చూస్తుండగానే.. సుత్తితో అద్దాలను పగలగొట్టడం వెనుక..!

చిన్న పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారిని కారులో బయటకు తీసుకెళ్లినపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా లాక్ అయిన కార్లలో ఉండిపోయి ప్రాణాలు కోల్పోయిన పిల్లల గురించి ఇటీవలి కాలంలో ఎక్కువ వార్తలు వస్తున్నాయి.

Musical Road: వావ్.. ఇదేం అద్భుతం.. స్పీడ్‌గా కారు వెళ్తోంటే.. రోడ్డులోంచి సంగీతం వచ్చేస్తోంది..!

Musical Road: వావ్.. ఇదేం అద్భుతం.. స్పీడ్‌గా కారు వెళ్తోంటే.. రోడ్డులోంచి సంగీతం వచ్చేస్తోంది..!

సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం. సోషల్ మీడియా అలాంటి అద్భుతాలను, వింతలను అందరికీ చేరవేస్తోంది. తాజాగా హంగేరీలోని ఓ రోడ్డు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ రోడ్డుమీద సరైన స్పీడులో వెళితే సంగీతం వస్తోంది.

Indian Railway: రైల్వే స్టేషన్‌లో పట్టాలపై ఈ యువతి పెర్ఫార్మెన్స్‌కు.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన పోలీసులు..!

Indian Railway: రైల్వే స్టేషన్‌లో పట్టాలపై ఈ యువతి పెర్ఫార్మెన్స్‌కు.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన పోలీసులు..!

ప్రస్తుత డిజిటల్ యుగంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి ఎంతోగానో వెంపర్లాడుతున్నారు. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. వెరైటీగా ఆలోచించి చుట్టుపక్కల వారికి షాకిస్తున్నారు.

Viral: బాస్ కొంపముంచిన కొలీగ్ మెసేజ్.. నేను గర్భవతినంటూ ఓ ఉద్యోగి నుంచి భర్తకు వచ్చిన వాట్సప్ మెసేజ్‌ను ఆ భార్య చదివి..

Viral: బాస్ కొంపముంచిన కొలీగ్ మెసేజ్.. నేను గర్భవతినంటూ ఓ ఉద్యోగి నుంచి భర్తకు వచ్చిన వాట్సప్ మెసేజ్‌ను ఆ భార్య చదివి..

ప్రస్తుతం ఓ వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఓ ఉద్యోగి సెలవు కావాలంటూ చేసిన మెసేజ్ ఆ బాస్ కొంప ముంచింది. మహిళా ఉద్యోగి పంపించిన మెసేజ్ చదివిన భార్యకు ఎలా సర్ది చెప్పాలో తెలియక ఆ బాస్ తల పట్టుకున్నాడు. ఆ ఫన్నీ వాట్సాప్ మెసేజ్‌ల స్క్రీన్ షాట్ చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి