Home » Twitter
ఈ భూమి మీద అత్యంత వేగవంతమైన జంతువు చిరుతపులి. చాలా దేశాల్లో చిరుతల సంచారం ఉన్నప్పటికీ.. ఆఫ్రికా, ఇరాన్‌లో వీటి సంఖ్య చాలా ఎక్కువ. ఈ చిరుతలో గంటకు 80 నుంచి 90 కి.మి. వేగంతో పరిగెత్తగలవు. ఆఫ్రికాలో చిరుతలు ఎక్కువగా సమూహంగా కనిపిస్తాయి. కలిసి వేటాడతాయి. ఇవి అత్యంత క్రూర జంతువులు.
బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు పోరాడటం మాత్రమే తెలుసు తల్లికి. ఇది మనుషులలో అయినా జంతువులలో అయినా బేధం ఏమీ ఉండదు.
తాను ట్విటర్‌ని సొంతం చేసుకున్నప్పటి నుంచి.. ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌తో ఎలాన్ మస్క్ చేస్తున్న ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. మొదట ఆఫీస్‌లో మార్పులతో తెగ హంగామా చేసిన మస్క్.. ఆ తర్వాత ఈ ప్లాట్‌ఫార్మ్‌పై తన పైత్యం ప్రదర్శించడం..
మహేంద్ర సింగ్ ధోనీ అంటూ కేవలం ఓ క్రికెట్ ఆటగాడు మాత్రమే కాదు.. క్రికెట్ అభిమానులకు ఓ ఎమోషన్. భారత క్రికెట్‌ను అత్యున్నత శిఖరాల వైపు తీసుకెళ్లిన స్ఫూర్తిదాయక నాయకుడు. అందుకే ధోనీ క్రికెట్‌కు రిటైర్మెంట్‌కు ప్రకటించినా అతడిని అభిమానించే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
బెంగుళూరుకు చెందిన ఓ యువతి అద్దెకు ఫ్లాట్ వెతుకుతోంటే ఓ బిల్డింగ్ లో ఫ్లాట్ ఖాళీ ఉన్నట్టు తెలిసింది. కుదిరితే అందులో చేరదామని అనుకుంది. కానీ నిజం తెలియగానే ఆమెకు ఫ్యూజులు ఎగిరిపోయాయి..
పనులు చేసిన తరువాత సేదతీరడం చాలామందికి అలవాటు. మరీ ముఖ్యంగా శారీరక శ్రమ చేసేవారు కాస్త సమయం దొరికితే చాలు ఒళ్లు తెలియకుండా నిద్రపోతారు. ఒక వ్యక్తి కూడా అదే విధంగా కడుపారా భోజనం చేసి చెట్టుకింద నిద్రపోయాడు. కానీ ఆ తరువాత జరిగింది చూస్తే..
మన దేశంలో కుర్రాళ్ల ప్రతిభకు కొదవలేదు. శూన్యం నుంచి అద్భుతాలను సృష్టించగల సత్తా మన వాళ్ల స్వంతం. చాలా తక్కువ ఖర్చుతో విలువైన వస్తువులను తయారు చేస్తున్న ఎంతో మందికి సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ యువతి పేరు సీమా హైదర్. పాకిస్థాన్‌కు చెందిన ఆ యువతికి సోషల్ మీడియా ద్వారా భారత్‌కు చెందిన సచిన్ మీనా అనే యువకుడు పరిచయమయ్యాడు. ముందు ఆన్‌లైన్ గేమ్ ద్వారా కలుసుకున్న వీరి మధ్య క్రమంగా స్నేహం మొదలైంది. అది కాస్తా ప్రేమగా మారింది. చివరకు సచిన్‌ను పెళ్లి చేసుకునేందుకు ఆమె అక్రమంగా సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించింది.
పాము అంటే ఈ ప్రపంచంలో చాలా మంది భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా భయపడతారు. విషపూరిత పాములు కాటు వేస్తే నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు పోతాయి. అయినా కొందరు ఏమాత్రం భయం లేకుండా పాములతో ఆటలు ఆడుతుంటారు. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అత్తాకోడళ్ల మధ్య గొడవలనేవి సర్వ సాధారణం. చాలా చిన్న విషయానికి కూడా ఇద్దరూ గొడవపడుతుంటారు. అవి ఎప్పటికీ తెగని పంచాయితీలు. అత్తాకోడళ్ల గొడవలో సాధారణంగా మగవాడు నలిగిపోతాడు. అటు తల్లిని సముదాయించలేక, ఇటు భార్యకు సర్దిచెప్పలేక సతమతమవుతుంటాడు.