Home » Twitter
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్విటర్‌కు ఎప్పట్నుంచో ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఆ సంస్థను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ట్విటర్‌లో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండు వారాల క్రితం మస్క్ ఏకంగా ట్విటర్ పేరునే మార్చేశాడు.
భారీ వర్షాలు, వరదల కారణంగా వచ్చే నీటిని ఒడిసిపట్టి వ్యవసాయ, పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి వీలుగా డామ్‌లు నిర్మిస్తారు. వరద రావడం ఎక్కువైపోతే డ్యామ్ గేట్లు ఎత్తేసి నీటిని వదులుతుంటారు. డ్యామ్‌ల్లో నుంచి వేగంగా ప్రవహించే నీటిని చూడడం చాలా అద్భుతంగా ఉంటుంది.
ప్రతిరోజూ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని మనల్ని నవ్విస్తాయి, కొన్ని ఆసక్తికరంగా అనిపిస్తాయి. మరికొన్ని వీడియోలో మన కళ్లని మనమే నమ్మలేనట్టుగా ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీచ్ (Beach) లో ఓ మహిళ చేసిన పని తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు సదరు మహిళపై దుమ్మెత్తిపోస్తున్నారు.
పాపం రహదారికి ఒకవైపు ఓ మహిళ నిద్రపోతోంటే ఒక్కసారిగా ఓ కారు దూసుకొచ్చి ఆమె మీదుగా వెళ్ళింది. ఆ తరువాత జరిగిన సంఘటన చాలా షాకింగ్ గా ఉంది
సాధారణంగా ఒకే సంస్థలో పని చేసే బాస్, ఉద్యోగి మధ్య అనుబంధం అంతంత మాత్రంగానే ఉంటుంది. పని విషయంలోనే ఉద్యోగిని బాస్ ఒత్తిడి చేయడం, బాస్‌పై ఉద్యోగులు జోక్‌లు వేసుకోవడం సర్వ సాధారణంగా కనిపిస్తుంటుంది. అందులోనూ ఒక ఉద్యోగి ఫుల్‌గా మద్యం సేవించి బాస్‌కు మెసేజ్ చేశాడంటే అది ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ జింకకు ఎంత కోపం వచ్చిందో ఏమో కానీ.. నక్కను ముప్పుతిప్పలు పెట్టి మరీ ఉరికించింది..
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన ఆసక్తికర విషయాలను, ఫన్నీ వీడియోలను ట్విటర్‌లో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన మోటివేషనల్ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.
కుక్కలు చాలా తెలివైన జంతువులు. ఏవైనా ప్రమాదాలు ఎదురైనపుడు సమయస్ఫూర్తి ఉపయోగించి బయటపడతాయి. అంత సులభంగా తలవంచవు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఎవరైనా కుక్కల ధైర్యానికి, తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
ఎవరి జీవితంలో అయినా పెళ్లి అనేది చాలా ముఖ్యమైన రోజు. ఎంతో సందడిగా, సంతోషంగా సాగే పెళ్లి వేడుకలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ వధూవరులే. పెళ్లిక హాజరయ్యే అందరి దృష్టీ వధూవరుల మీదే ఉంటుంది. దీంతో వధూవరులు చాలా హుందాగా, పద్ధతిగా పెళ్లి వేడుకలో పాల్గొంటారు.