• Home » Twitter

Twitter

Funny Video: ప్రియురాలి కోసం వెళ్లి బుక్కయ్యాడు.. ఆ తర్వాత అతడి అవస్థ చూస్తే నవ్వకుండా ఉండలేరు.. వీడియో వైరల్!

Funny Video: ప్రియురాలి కోసం వెళ్లి బుక్కయ్యాడు.. ఆ తర్వాత అతడి అవస్థ చూస్తే నవ్వకుండా ఉండలేరు.. వీడియో వైరల్!

జీవితంలో అనుభవించే ప్రతి సంతోషానికి ఎంతో కొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా ఓ యువకుడు సీక్రెట్‌గా తన ప్రేయసి ఇంటికి వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు. యువతి తల్లిదండ్రులు చేతికి అందిన వస్తువులతో కొట్టడం ప్రారంభించారు. దాంతో ఆ యువకుడు బాల్కనీ నుంచి కిందకు దిగాడు.

MLC Kavita: ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavita: ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: ఆంధ్రజ్యోతి కథనంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వంలో...ఇలాంటి వాటికి తావు ఉండకూడదు...

Viral Video: ఏం ఐడియా గురూ.. ఆగిపోయిన జనరేటర్‌ను బైక్ టైర్‌తో ఎలా స్టార్ట్ చేశారో చూస్తే..!

Viral Video: ఏం ఐడియా గురూ.. ఆగిపోయిన జనరేటర్‌ను బైక్ టైర్‌తో ఎలా స్టార్ట్ చేశారో చూస్తే..!

ప్రతిరోజు సోషల్ మీడియాలో కొన్ని వందల వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని అద్భుతమైన, ఫన్నీ వీడియోలు తరచుగా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. కష్టసాధ్యమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కొనుగొంటూ కొందరు వేసే ఐడియాలు సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి.

MS Dhoni: రాంచీ ఎలా వెళ్లాలి? హఠాత్తుగా ధోనీని చూసి షాకైన అభిమానులు.. మహీ సింప్లిసిటీకి ఫిదా!

MS Dhoni: రాంచీ ఎలా వెళ్లాలి? హఠాత్తుగా ధోనీని చూసి షాకైన అభిమానులు.. మహీ సింప్లిసిటీకి ఫిదా!

దేశవ్యాప్తంగా వీరాభిమానులను కలిగి ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం తన విరామ సమయాన్ని తన స్వంత ఊరు రాంచీలో గడపుతున్నాడు. చిన్ననాటి స్నేహితులతో కలిసి సరదాగా తిరుగుతున్నాడు. వింటేజ్ కార్లు, బైక్‌ల‌పై తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.

Viral Video: ఈ వీడియో వైరల్ కావాల్సిందే.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏమిటో పిల్లలకు ఆ టీచర్ ఎలా వివరిస్తోందో చూడండి..

Viral Video: ఈ వీడియో వైరల్ కావాల్సిందే.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏమిటో పిల్లలకు ఆ టీచర్ ఎలా వివరిస్తోందో చూడండి..

ఎన్ని చట్టాలు చేసి, కఠిన శిక్షలు విధిస్తున్నా మహిళలను, చిన్న పిల్లలను వేధింపులకు గురి చేసే వారి తీరు మాత్రం మారడం లేదు. ఆ చట్టాలేవీ మృగాళ్లను కట్టడి చేయలేకపోతున్నాయి. ఇటీవలి కాలంలో ముఖ్యంగా చిన్న పిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ టీచర్ చేసిన పని ప్రశంసలు అందుకుంటోంది.

Viral Video: ఏం క్రియేటివిటీ బాసూ.. ఊరు మొత్తానికి సూపర్ వాష్ బేషిన్.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన నాగాలాండ్ మంత్రి!

Viral Video: ఏం క్రియేటివిటీ బాసూ.. ఊరు మొత్తానికి సూపర్ వాష్ బేషిన్.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన నాగాలాండ్ మంత్రి!

చాలా కష్టసాధ్యమైన విషయాలకు సులభమైన పరిష్కారాలు కనుగొనడం భారతీయులకు వెన్నతో పెట్టిన విద్య. సాధారణ ప్రజలు కూడా అవసరం వస్తే తమలోని ఇంజినీరింగ్ ప్రతిభను బయటపెడతారు. ఇప్పటికే అలాంటి ఎన్నో ఆలోచనలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి.

Viral News: ఇంజనీరింగ్ చదివి ఇదేం పనని అడిగితే.. ఆ క్యాబ్ డ్రైవర్ చెప్పింది విని నోరెళ్ల బెట్టిన మహిళ.. నిజమేనా అని ఆరా తీస్తే..!

Viral News: ఇంజనీరింగ్ చదివి ఇదేం పనని అడిగితే.. ఆ క్యాబ్ డ్రైవర్ చెప్పింది విని నోరెళ్ల బెట్టిన మహిళ.. నిజమేనా అని ఆరా తీస్తే..!

రఘువరన్ బి.టెక్ సినిమా చూసినవారికి ఇంజనీరింగ్ చదివిన కుర్రాళ్లు పడే కష్టాలేంటో అర్థమై ఉంటుంది. ప్రతి ఏటా లక్షలమంది ఇంజనీరింగ్ పూర్తీ చేస్తోంటే ఉద్యోగాలు మాత్రం కొందరికే వస్తుంటాయి, కానీ ఈ క్యాబ్ డ్రైవర్ మాత్రం చేతులారా మంచి ఉద్యోగాన్ని వదిలేసి ట్యాక్సీ డ్రైవర్ గా మారాడు. కారణమేమిటంటే..

Viral Video: మాక్ డ్రిల్‌లో పోలీసుపై వ్యక్తి దాడి.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

Viral Video: మాక్ డ్రిల్‌లో పోలీసుపై వ్యక్తి దాడి.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

మహారాష్ట్రలోని ధూలే నగరంలో పోలీసులు నిర్వహించిన మాక్ డ్రిల్ తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ మాక్ డ్రిల్ కాస్తా మిస్ ఫైర్ కావడమే దీనికి అసలు కారణం.

Viral Video: కూతుళ్లు ఉన్న తండ్రులకే.. ఈ వీడియోలోని మజా అర్థమవుతుంది.. ఈ చిన్నారి తండ్రి పక్కనే కూర్చుని మరీ..!

Viral Video: కూతుళ్లు ఉన్న తండ్రులకే.. ఈ వీడియోలోని మజా అర్థమవుతుంది.. ఈ చిన్నారి తండ్రి పక్కనే కూర్చుని మరీ..!

'డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్..' అనేమాట తరచుగా వింటూనే ఉంటాం. తండ్రులకు కూతుళ్ల మీద ఉండే ప్రేమ అనిర్వచనీయమైనది. దీనికి తగ్గట్టుగా ఈ తండ్రీకూతుళ్ళను చూస్తే..

Indian Railway; రైల్లో ఏసీ కోచ్‌లో రిజర్వేషన్ టికెట్.. ట్రైన్ రాగానే తన సీటును వెతుక్కుంటూ వెళ్లి చూస్తే షాకింగ్ సీన్..!

Indian Railway; రైల్లో ఏసీ కోచ్‌లో రిజర్వేషన్ టికెట్.. ట్రైన్ రాగానే తన సీటును వెతుక్కుంటూ వెళ్లి చూస్తే షాకింగ్ సీన్..!

భారతదేశంలో అతిపెద్ద ప్రయాణ వ్యవస్థ భారతీయ రైల్వే. రోజూ కోట్లాది మంది ప్రజలు రైలు ప్రయాణాలు చేస్తుంటారు. రిజర్వేషన్ చేసుకుంటే రైలు ప్రయాణానికి మించిన సౌకర్యం వేరే ఎక్కడా ఉండదు. ఓ వ్యక్తి తన ప్రయాణం కోసం రైల్లో ఏసీ కోచ్ లో రిజర్వేషన్ చేసుకున్నాడు. ట్రైన్ ఎక్కి సీటు దగ్గరకు వెళ్ళగానే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి