• Home » Twitter Blue tick

Twitter Blue tick

Twitter Blue tick: ట్విటర్ బాస్ కీలక ప్లాన్.. రూ.1600 ఛార్జీ చెల్లిస్తేనే..

Twitter Blue tick: ట్విటర్ బాస్ కీలక ప్లాన్.. రూ.1600 ఛార్జీ చెల్లిస్తేనే..

ఇటివలే ట్విటర్‌ను (Twitter) టేకోవర్ చేసుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon musk) ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తగా ట్విటర్ బ్లూ టిక్ సబ్‌స్ర్కిప్షన్‌ (Twitter Blue subscription) కోరుకునే యూజర్ల నుంచి 19.99 డాలర్ల (దాదాపు రూ.1600) చార్జీ వసూలు చేయాలని మస్క్ యోచిస్తున్నారు.

Twitter Blue tick Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి