• Home » Tungabhadra

Tungabhadra

Gates Opening: జూరాల 17గేట్లు ఎత్తివేత

Gates Opening: జూరాల 17గేట్లు ఎత్తివేత

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై తొలి ప్రాజెక్టు అయిన జూరాల గేట్లు తెరుచుకున్నాయి. ఈ సీజన్‌లో తొలిసారిగా శనివారం 17 గేట్లను ఎత్తారు. 1,04,416 క్యూసెక్కులను దిగువకు వదిలారు.

Tungabhadra: నిండుకుండలా తుంగభద్ర జలాశయం..

Tungabhadra: నిండుకుండలా తుంగభద్ర జలాశయం..

తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir)లోకి రోజురోజుకు ఇన్‌ఫ్లో ఎక్కువై నిండుకుండలా మారుతోంది. జలాశయంలో అత్యధిక ఇన్‌ఫ్లో వుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 1,08,326 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Water Projects: ఆల్మట్టికి 84 వేల క్యూసెక్కుల వరద..

Water Projects: ఆల్మట్టికి 84 వేల క్యూసెక్కుల వరద..

కృష్ణా-గోదావరి బేసిన్‌లో ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. బుధవారం కృష్ణా బేసిన్‌లో ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 84 వేల క్యూసెక్కుల వరద వచ్చింది.

Tungabhadra Dam : తుంగభద్రకు వేగంగా..

Tungabhadra Dam : తుంగభద్రకు వేగంగా..

తుంగభద్ర జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గత రెండు రోజులుగా తుంగభద్రకు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. ఆదివారం ఒక్క రోజే ఐదు టీఎంసీలు నీరు వచ్చి చేరింది. దీంతో జలాశయంలో నీటి నిల్వ 18 టీఎంసీలకు చేరుకుంది. గత శుక్రవారం 19,201 క్యూసెక్కులు, శనివారం 25,556 క్యూసెక్కులుగా ఉన్న ఇనఫ్లో ఆదివారం ఉదయానికి 50,175 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో జలాశయంలో

Tungabhadra: ఊరించి.. ఉసూరుమనిపించింది..

Tungabhadra: ఊరించి.. ఉసూరుమనిపించింది..

గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అధికంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపిన నేపథ్యంలో మే ఆఖరి, జూన్‌ మొదటి వారంలో కర్ణాటక రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా పడ్డాయి. కాని తుంగభద్ర(Tungabhadra) జలాశయానికి మాత్రం ఆశించిన స్థాయిలో ఇప్పటి వరకు వరద నీరు చేరలేదు.

Bangalore: భారీ వర్షాలకు నిండిన ‘తుంగ’ జలాశయం..

Bangalore: భారీ వర్షాలకు నిండిన ‘తుంగ’ జలాశయం..

ఈ యేడాది తుంగ జలాశయం(Tunga Reservoir) కనివినీ ఎరుగని రీతిలో భారీ వర్షాల ప్రభావం వల్ల నిండిపోవడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి తుంగభద్ర జలాశయానికి కూడా జూన్‌ నెలలోనే 4 వేల క్యూసెక్కులకు పైగా రావడంతో రైతన్నలు నారుమళ్లు చల్లుకోవడానికి సిద్ధమయ్యారు.

Tungabhadra: తుంగభద్రకు పెరుగుతున్న వరద..

Tungabhadra: తుంగభద్రకు పెరుగుతున్న వరద..

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్(Karnataka, Andhra Pradesh) రాష్ట్రాల జీవనాడిగా నిలిచిన తుంగభద్ర(Tungabhadra) ఇప్పుడిప్పుడే జల కళ సంతరించుకుంటోంది. రుతుపవనాల కారణంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.

Tungabhadra: 20 రోజుల తర్వాత ‘తుంగభద్రకు’ ఇన్‌ఫ్లో..

Tungabhadra: 20 రోజుల తర్వాత ‘తుంగభద్రకు’ ఇన్‌ఫ్లో..

మూడు నాలుగు రోజులుగా తుంగభద్రపై తట్టు ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో జలాశయానికి వరద

Tungabhadra: రోజురోజుకూ తగ్గుతున్న ‘తుంగభద్ర’

Tungabhadra: రోజురోజుకూ తగ్గుతున్న ‘తుంగభద్ర’

రోజ రోజుకు తుంగభద్ర(Tungabhadra) జలాశయంలో నీటి నిల్వలు తగ్గుతుండంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళనలు మొదలయ్యాయి.

Tungabhadra: నిలకడగా తుంగభద్ర

Tungabhadra: నిలకడగా తుంగభద్ర

తుంగభద్ర పై భాగమైన శివమొగ్గ, ఆగెంబె, వర్నాడు, తదితర ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్రకు వరద చేరిక పూర్తిగా తగ్గిపోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి