• Home » TTDP

TTDP

TTDP: రెండ్రోజుల్లో టీటీడీపీ తొలి జాబితా విడుదల

TTDP: రెండ్రోజుల్లో టీటీడీపీ తొలి జాబితా విడుదల

బీఆర్ఎస్ నుంచి తొలి జాబితా విచ్చేసింది. 115 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరోసారి అధికారంపై కూడా కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి ఫస్ట్ లిస్ట్ వచ్చేయడంతో ఇక రాష్ట్రంలో ఉన్న మిగతా పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి.

Bus Yatra: తెలంగాణలో టీటీడీపీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర

Bus Yatra: తెలంగాణలో టీటీడీపీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర

హైదరాబాద్: తెలంగాణలో టీటీడీపీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో జరిగే బస్సు యాత్రలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొంటారు.

Kasani: తెలంగాణ రావడానికి మొదట ప్రతిపాదనలు ఇచ్చిందే చంద్రబాబు..

Kasani: తెలంగాణ రావడానికి మొదట ప్రతిపాదనలు ఇచ్చిందే చంద్రబాబు..

హైదరాబాద్: టీటీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు.

Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

తిరుమల (Tirumala)లో ఆదివారం భక్తుల (Devotees) రద్దీ పెరిగింది. వేసవి సెలవులు మొదలైన నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి తిరుమలకు భక్తుల రాక మొదలైంది.

TTDP: ఈ నెల 26 నుంచి మినీ మహానాడు కార్యక్రమాలు...

TTDP: ఈ నెల 26 నుంచి మినీ మహానాడు కార్యక్రమాలు...

హైదరాబాద్: మే నేత 20వ తేదీలోపు మినీ మహానాడు (Mini Mahanadu) సమావేశాలను పూర్తిచేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ (TTDP) నిర్ణయించింది.

Jawahar: వివేకా హత్యలో ధోషులెవరో తేలిపోయింది..

Jawahar: వివేకా హత్యలో ధోషులెవరో తేలిపోయింది..

అమరావతి: వైఎస్ వివేకా హత్య (YS Viveka Murder Case)లో దోషులెవరో తేలిపోయిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్ (Jawahar) పేర్కొన్నారు.

Kuna Venkatesh Goud: బీఆర్‌ఎస్‌కు కూన వెంకటేష్‌గౌడ్ గుడ్‌బై.. కారణం ఏంటంటే..

Kuna Venkatesh Goud: బీఆర్‌ఎస్‌కు కూన వెంకటేష్‌గౌడ్ గుడ్‌బై.. కారణం ఏంటంటే..

సనత్‌నగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు (BRS Senior leaders of Sanatnagar Constituency) కూన వెంకటేష్‌గౌడ్ (Kuna Venkatesh Goud)పార్టీకి..

TDP Formation Day : చంద్రబాబు గురించి కాసాని జ్ణానేశ్వర్ ఏమన్నాడంటే..

TDP Formation Day : చంద్రబాబు గురించి కాసాని జ్ణానేశ్వర్ ఏమన్నాడంటే..

పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికై పుట్టిన తెలుగుదేశం పార్టీ జెండాను గ్రామగ్రామాన ఎగురవేయాల్సిన బాధ్యత పార్టీశ్రేణులు, తెలుగుప్రజలపై ఉందని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్ పిలుపునిచ్చారు.

TDP Formation Day: కాళ్ళ బేరానికే జగన్ ఢిల్లీ వెళ్లాడు: రామ్మోహన్ నాయుడు

TDP Formation Day: కాళ్ళ బేరానికే జగన్ ఢిల్లీ వెళ్లాడు: రామ్మోహన్ నాయుడు

2024లో తెలుగుదేశం పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని ఎంపీ రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీలో సమాజిక న్యాయం జరగాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు

Thirunagari Jyothsna: తెలంగాణలో టీడీపీ చారిత్రక అవసరం: తిరునగరి జ్యోత్స్న

Thirunagari Jyothsna: తెలంగాణలో టీడీపీ చారిత్రక అవసరం: తిరునగరి జ్యోత్స్న

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడుందన్న వారికి చెంపపెట్టు ఈ ఆవిర్భావ సభ అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి