Home » TTDP
తెలంగాణ అభివృద్ధికి బీజం వేసింది తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) అని హిందూపుర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వ్యాఖ్యానించారు.
24గంటల పాటు చంద్రబాబు ప్రజల కోసమే పనిచేస్తారని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar) వ్యాఖ్యానించారు.
ప్రపంచ సైకోలా సంఘానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శాశ్వత అధ్యక్షుడని టీటీడీపీ సీనియర్ నేత నన్నూరి నర్సిరెడ్డి(Nannuri Narsireddy) సెటైర్లు వేశారు.
మంత్రి కేటీఆర్(Minister KTR).. ఎన్టీఆర్‌ను అవమానించారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వాసిరెడ్డి రామనాధం(Vasireddy Ramanadham) వ్యాఖ్యానించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు పెట్టి, అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బంద్‌కు టీడీపీ పిలుపిచ్చింది.
తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ ఓర్వలేకే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM Jagan Reddy) కుట్ర పన్నారని తెలంగాణ తెలుగుదేశం నేతలు(Telangana Telugu Desam Leaders) అన్నారు.
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ తెలుగుదేశంపార్టీ సిద్ధమైంది. అభ్యర్థులకు సంబంధించి మొదటి లిస్టు కూడా సిద్ధం చేసింది. రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. అభ్యర్థుల ప్రకటన తర్వాత టీటీడీపీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహిస్తారు.
బీఆర్ఎస్ నుంచి తొలి జాబితా విచ్చేసింది. 115 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరోసారి అధికారంపై కూడా కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి ఫస్ట్ లిస్ట్ వచ్చేయడంతో ఇక రాష్ట్రంలో ఉన్న మిగతా పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి.
హైదరాబాద్: తెలంగాణలో టీటీడీపీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో జరిగే బస్సు యాత్రలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొంటారు.