• Home » TTD

TTD

లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు: టీటీడీ

లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు: టీటీడీ

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. లడ్డూ ప్రసాదంపై తెలంగాణకు చెందిన భక్తుడు చేసిన ఆరోపణలు అసత్యమని శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టంచేసింది.

TTD: ఎస్వీ గోసంరక్షణశాలకు మరో డైరెక్టర్‌

TTD: ఎస్వీ గోసంరక్షణశాలకు మరో డైరెక్టర్‌

ఇటీవల ఎస్వీ గోసంరక్షణశాలపై వచ్చిన విమర్శలకు చెక్‌ పెట్టడంతో పాటు భవిష్యత్తులో మరింత మెరుగైన గోసంరక్షణ కోసం మరో డైరెక్టర్‌ను నియమించాలని టీటీడీ నిర్ణయించింది.

Pulp Mills: గుజ్జు పరిశ్రమల వద్ద ఉద్యోగ బృందాలు

Pulp Mills: గుజ్జు పరిశ్రమల వద్ద ఉద్యోగ బృందాలు

మామిడి రైతులకు న్యాయం చేసేందుకు మద్దతు ధర అమలు విషయాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Alipiri: అలిపిరిలోనే దేవుడు కనిపిస్తున్నాడు

Alipiri: అలిపిరిలోనే దేవుడు కనిపిస్తున్నాడు

తిరుమలకు చేరుకోకముందే శ్రీవారి భక్తులకు అలిపిరిలోనే దేవుడు కనిపిస్తున్నాడు. దర్శనానికే కాకుండా తనిఖీలకూ ఇంతేసి సమయం వాహనాలల్లో నిరీక్షించాల్సి వస్తోంది.

SIT Report: అది అసలు నెయ్యే కాదు

SIT Report: అది అసలు నెయ్యే కాదు

వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వెనుక బోలే బాబా డెయిరీది కీలకపాత్ర అని, టీటీడీకి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని హైకోర్టుకు సిట్‌ నివేదించింది.

Tirumala: దివ్యదర్శనం టోకెన్ కౌంటర్లు ఎక్కడంటే..

Tirumala: దివ్యదర్శనం టోకెన్ కౌంటర్లు ఎక్కడంటే..

Tirumala: శ్రీవారి దర్శనం కోసం మెట్ల మార్గంలో వచ్చే భక్తుల కోసం టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దివ్యదర్శనం టోకెన్ల కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌కు తరలించనున్నట్లు తెలిపారు. శ్రీవారి మెట్ల మార్గంలో తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

TTd Board Members: క్యూలైన్‌లో నినాదాలు చేసిన వ్యక్తిపై ఫిర్యాదు

TTd Board Members: క్యూలైన్‌లో నినాదాలు చేసిన వ్యక్తిపై ఫిర్యాదు

తిరుమల క్యూలైన్‌లో టీటీడీపై నినాదాలు చేసిన వ్యక్తిపై బోర్డు సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేయాలని, సంబంధిత వీడియో తీసిన ఉద్యోగిని సస్పెండ్ చేయడం కాకుండా తొలగించాలని బోర్డు నిర్ణయించనుంది.

Tirumala: భక్తుడి ముసుగులో నినాదాలు చేసిన వైసీపీ నేత అచ్చారావు

Tirumala: భక్తుడి ముసుగులో నినాదాలు చేసిన వైసీపీ నేత అచ్చారావు

Tirumala slogan controvers: తిరుమల క్యూలైన్‌లో భక్తులు అసహనంతో నినాదాలు చేసిన అంశాన్ని టీటీడీ తీవ్రంగా పరిగణించింది. క్యూ లైన్లో వైసీపీ నాయకుడు అచ్చారావు ఉద్దేశపూర్వకంగా భక్తులను రెచ్చగొట్టి నినాదాలు చేశారు. అతనిపై ఇప్పటికే పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు.

Tirumala: శ్రీవారి ఆలయంపై మరోసారి వెళ్ళిన విమానం

Tirumala: శ్రీవారి ఆలయంపై మరోసారి వెళ్ళిన విమానం

Tirumala: శ్రీవారి ఆలయం ఆలయంపై ఎటువంటి రాకపోకలు సాగకూడదని ఆగమ నిబంధనలు చెబుతున్నప్పటికీ తరచూ స్వామి వారి ఆలయంపై నుంచి విమానాలు, హెలీకాఫ్టర్లు వెళుతున్నాయి. తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న టిటిడి విజ్ఞప్తిని కేంద్ర విమానాయన శాఖ పట్టించుకోవడంలేదు.

TTD: కాలినడక భక్తుల భద్రతపై టీటీడీ మరో ముందడుగు

TTD: కాలినడక భక్తుల భద్రతపై టీటీడీ మరో ముందడుగు

తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తుల భద్రతపై టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి