• Home » TSRTC

TSRTC

Yadagirigutta: యాదాద్రీశుడి క్షేత్రానికి మరిన్ని బస్సులు

Yadagirigutta: యాదాద్రీశుడి క్షేత్రానికి మరిన్ని బస్సులు

ప్రసిద్ధ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఆయన ఆదివారం లక్ష్మీనృసింహుడిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.

TGRTC: ఆర్టీసీకి బకాయిల చెల్లింపుల మాటేమిటి?

TGRTC: ఆర్టీసీకి బకాయిల చెల్లింపుల మాటేమిటి?

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసమే బడ్జెట్‌లో నిధులు కేటాయించి ఆర్టీసీని గాలికి వదిలేసిందని ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌. బాబు, ఈ. వెంకన్న విమర్శించారు.

T. Harish Rao: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పట్టించుకోరా?

T. Harish Rao: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పట్టించుకోరా?

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమాధానం చెప్పలేక కాంగ్రెస్‌ ప్రభుత్వం సభను వాయిదా వేసి పారిపోయిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి.హరీశ్‌ రావు అన్నారు.

RTC Workers: ‘ఆర్టీసీ విలీనం’పై మంటలు..

RTC Workers: ‘ఆర్టీసీ విలీనం’పై మంటలు..

ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

Hyderabad: హైదరాబాద్ నుంచి అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Hyderabad: హైదరాబాద్ నుంచి అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

పవిత్ర గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరుణాచలం(Arunachalam) గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ ఈనెల 19వ తేదీన ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ జె.శ్రీలత తెలిపారు.

Zahirabad: nగుండెపోటుతో బస్సులోనే డ్రైవర్‌ మృతి..

Zahirabad: nగుండెపోటుతో బస్సులోనే డ్రైవర్‌ మృతి..

గుండెనొప్పితో బాధపడుతూనే ఆ డ్రైవర్‌, ఆర్టీసీ బస్సును 11 కి.మీ మేర సురక్షితంగా నడిపాడు. అలసటగా ఉందంటూ బస్సును ఓ చోట ఆపి, వెనుక సీట్లోకి వెళ్లి పడుకునే ప్రయత్నంలో తుదిశ్వాస విడిచాడు.

Hyderabad: సిటీ బస్సుల్లో.. డిజిటల్‌ చెల్లింపులు

Hyderabad: సిటీ బస్సుల్లో.. డిజిటల్‌ చెల్లింపులు

ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్‌ చెల్లింపులతో ప్రయాణికులకు బస్‌ టికెట్లు ఇచ్చేలా గ్రేటర్‌ ఆర్టీసీ(Greater RTC) చర్యలు తీసుకుంటోంది. ఐటిమ్స్‌ (ఇంటెలిజెంట్‌ టికెట్‌ ఇష్యూ మిషన్‌)తో గూగుల్‌ పే, ఫోన్‌పే, డెబిట్‌, క్రెడిట్‌కార్డులతో(Google Pay, PhonePay, Debit, Credit Cards) పాటు ఇతర డిజిటల్‌ చెల్లింపులను అంగీకరించనున్నారు.

Hyderabad: మియాపూర్-పటాన్‏చెరువు రూట్‏లో డబుల్ డెక్కర్ బస్సులు

Hyderabad: మియాపూర్-పటాన్‏చెరువు రూట్‏లో డబుల్ డెక్కర్ బస్సులు

మెట్రో రెండోదశ విస్తరణ పనుల్లో వేగం పుంజుకుంటున్నది. సెకండ్‌ ఫేజ్‌లో ప్రతిపాదించిన ఆరు కారిడార్లకు సంబంధించిన డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను సిస్ర్టా కన్సల్టెన్సీతో తయారు చేయించిన అధికారులు, తాజాగా జాతీయ రహదారులపై నుంచి చేపట్టనున్న మెట్రోపనులపై దృష్టి సారించారు.

Hyderabad: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవానికి 80 ప్రత్యేక బస్సులు

Hyderabad: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవానికి 80 ప్రత్యేక బస్సులు

బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి వార్షిక కల్యాణోత్సవం నేపథ్యంలో జూలై 8 నుంచి 10వ తేదీ వరకు గ్రేటర్‌ ఆర్టీసీ(Greater RTC) 80 ప్రత్యేక బస్సులు నడుపుతుందని గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.

TGRTC: బస్సులో పురుడు పోసిన ఆర్టీసీ సిబ్బందికి సన్మానం..

TGRTC: బస్సులో పురుడు పోసిన ఆర్టీసీ సిబ్బందికి సన్మానం..

ఆర్టీసీ బస్సులో గర్భిణీకి పురుడుపోసి మానవత్వం చాటుకున్న సంస్థ సిబ్బందిని టీజీఎస్‌ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ.సజ్జనార్‌ ఘనంగా సన్మానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి