• Home » TSRTC

TSRTC

TGRTC: అరుణాచల ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

TGRTC: అరుణాచల ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుని గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి టూర్‌ ప్యాకేజీ కింద ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు టీజీఎస్‌ ఆర్టీసీ అధికారులు బుధవారం తెలిపారు.

TGRTC: శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

TGRTC: శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని టీజీఎ్‌సఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ప్రధానంగా శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట తదితర ఆలయాలకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని తెలిపారు.

RTC Workers: ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలి

RTC Workers: ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలి

సుదీర్ఘకాలంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీఎస్‌ ఆర్టీసీఎ్‌సడబ్ల్యూయూ(ఐఎన్‌టీయూసీ) ప్రతినిధి బృందం బుధవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పించింది.

TGRTC: ఇంటికే ఆర్టీసీ కార్గో...

TGRTC: ఇంటికే ఆర్టీసీ కార్గో...

ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునే ప్రణాళికలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎ్‌సఆర్టీసీ) వినియోగ దారుల ఇళ్ల వద్దకే లాజిస్టిక్స్‌ (కార్గో) సేవలను విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఆర్టీసీ కండక్టర్‌గా డ్యూటీ చేయలేకపోతున్నా..

ఆర్టీసీ కండక్టర్‌గా డ్యూటీ చేయలేకపోతున్నా..

ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగం చేయడం ఇష్టం లేక విధుల్లో చేరిన 20రోజులకే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం జీఎడవల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

Hyderabad: ‘స్పెషల్‌’ బాదుడు.. దసరా ప్రత్యేక బస్సుల్లో చార్జీల మోత

Hyderabad: ‘స్పెషల్‌’ బాదుడు.. దసరా ప్రత్యేక బస్సుల్లో చార్జీల మోత

బతుకమ్మ, దసరా(Bathukamma, Dussehra) పండుగలకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ చార్జీల షాక్‌ ఇచ్చింది. పండుగ సందర్భంగా నడుపుతున్న స్పెషల్‌ బస్సుల్లో అదనంగా 25 శాతం చార్జీలు పెంచింది. నగరం నుంచి తెలంగాణ, ఏపీలోని జిల్లాలకు వెళ్లే స్పెషల్‌ సర్వీసులకు ఈ చార్జీలు వర్తిస్తాయని పేర్కొంది.

TGRTC:  సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఆర్టీసీ కీలక నిర్ణయం..

TGRTC: సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఆర్టీసీ కీలక నిర్ణయం..

Telangana: హైద‌రాబాద్ శివారు నుంచి ద‌సరాకు స్పెషల్ బస్ సర్వీసులు నడుస్తాయని టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఓఆర్ఆర్ మీదుగా విజ‌య‌వాడ‌, బెంగ‌ళూరుకు స‌ర్వీసులను సిద్ధం చేశామన్నారు. కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.

Bus Tickets: బస్సు ప్రయాణీకులకు బిగ్ షాక్.. రేపటి నుంచి పెరగనున్న టికెట్ ధరలు..

Bus Tickets: బస్సు ప్రయాణీకులకు బిగ్ షాక్.. రేపటి నుంచి పెరగనున్న టికెట్ ధరలు..

అక్టోబర్ 1 నుంచి టికెట్లు బుక్ చేసుకుంటే డబుల్ ఛార్జీలు చెల్లించాల్సిందే. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి నాన్ ఏసీ బస్సులో రూ.1000కి టికెట్ లభిస్తే.. రేపు అదే బస్సులో టికెట్ రూ.1500 నుంచి రూ.2000కు పెరగనుంది. అక్టోబర్ 4,5,6 తేదీల్లో ఈ టికెట్ ధరలు..

RTC: మహిళా సమాఖ్యలతో బస్సులు కొనిపిస్తాం..

RTC: మహిళా సమాఖ్యలతో బస్సులు కొనిపిస్తాం..

రాష్ట్రంలోని మహిళా సమాఖ్యలచే బస్సులను కొనుగోలు చేయించి అద్దె ప్రాతిపదికన ఆర్టీసీకి నడిపించనున్నామని, ఆ మేరకు మెప్మాతో సంప్రదింపులు జరుపుతున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Special Buses: వినాయక నిమజ్జనాల వేళ ట్రాఫిక్ కష్టాలకు టీజీఎస్ఆర్టీసీ చెక్..

Special Buses: వినాయక నిమజ్జనాల వేళ ట్రాఫిక్ కష్టాలకు టీజీఎస్ఆర్టీసీ చెక్..

నిమజ్జన కార్యక్రమాలు తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున ట్యాంక్ బండ్‌, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ప్రజలు ట్రాఫిక్‌లో ఇరుక్కుని ఇబ్బందులు పడకుండా టీజీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి