• Home » TSRTC

TSRTC

TGSRTC: ఎండీకి నోటీసులు.. మోగనున్న సమ్మె సైరన్

TGSRTC: ఎండీకి నోటీసులు.. మోగనున్న సమ్మె సైరన్

TGSRTC: తెలంగాణ రాష్ట్రంలోని టీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగేందుకు రంగం సిద్దమైంది. ఆ క్రమంలో సంస్థ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. అలాగే ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం వైఖరిపై జేఏసీ నేతలు నిప్పులు చెరిగారు.

TGS RTC : ప్రయాణికులకు నరకం చూపిస్తున్న తెలంగాణ ఆర్టీసీ

TGS RTC : ప్రయాణికులకు నరకం చూపిస్తున్న తెలంగాణ ఆర్టీసీ

TGS RTC : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ నరకం చూపిస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు నగరంలోని తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు సిటీ ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తారు. కానీ ఆర్టీసీ అధికారులు మాాత్రం ఇవేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

Telangana RTC: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

Telangana RTC: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

Telangana RTC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంచుతూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Online Ticketing: సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఆన్‌లైన్ టికెటింగ్ విధానం

Online Ticketing: సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఆన్‌లైన్ టికెటింగ్ విధానం

సిటీ బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. చిల్లర సమస్యకు తావులేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి సిటీ బస్సులో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ ఉంచుతారు. యూపీఐ పెమెంట్స్ ద్వారా టికెట్ తీసుకునే వెసులుబాటు టీజీఎస్ ఆర్టీసీ కల్పించింది.

Different Routes To Prayag Raj : మహాకుంభమేళాకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. ఇలా చేయండి..

Different Routes To Prayag Raj : మహాకుంభమేళాకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. ఇలా చేయండి..

మహాకుంభమేళాకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? బస్సు, రైలు లేదా కారులాంటి వాహనాల్లో ఏది బెటర్ అని అర్థం కావడం లేదా ? అక్కడకు ఏయే మార్గాల్లో వెళ్లాలి. ఎన్ని రోజుల ట్రిప్‌కు ఎంత ఖర్చవుతుంది. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు ఏంటి అనే సందేహాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

Sankranti Festival: సంక్రాంతికి ఆర్టీసీ 5 వేల ప్రత్యేక బస్సులు

Sankranti Festival: సంక్రాంతికి ఆర్టీసీ 5 వేల ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు హైదరాబాద్‌ వాసులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పండగ రద్దీని తట్టుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు.

Electric Buses: జనవరిలో మరో50 ఎలక్ట్రిక్‌ బస్సులు!

Electric Buses: జనవరిలో మరో50 ఎలక్ట్రిక్‌ బస్సులు!

సంక్రాంతి నాటికి గ్రేటర్‌లో మరో 50 ఎలక్ట్రిక్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే గ్రేటర్‌లో 190 ఈవీ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.

CM Revanth Reddy: రెండేళ్లలో హైదరాబాద్‌లో 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు..

CM Revanth Reddy: రెండేళ్లలో హైదరాబాద్‌లో 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు..

వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న 3వేల డీజిల్‌ ఆర్టీసీ బస్సులను నగరం నుంచి బయటకు, ఓఆర్‌ఆర్‌ ఆవలకు తరలిస్తామని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.

RTC: రాష్ట్రంలో మరో రెండు కొత్త ఆర్టీసీ డిపోలు

RTC: రాష్ట్రంలో మరో రెండు కొత్త ఆర్టీసీ డిపోలు

తెలంగాణలో మరో రెండు కొత్త ఆర్టీసీ బస్‌ డిపోలను ఏర్పాటు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. పది పదిహేనేళ్లుగా పలు కారణాలతో నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ కొత్త డిపోల ఏర్పాటుపై దృష్టి పెట్టలేకపోయిందన్నారు.

కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించండి

కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించండి

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కల్పిస్తున్న ఉచితబస్‌ ప్రయాణం అమలు కోసం కండక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి