• Home » TSRTC

TSRTC

TSRTC JAC Chairman: ఆర్టీసీ విలీన బిల్లు పెండింగ్‌పై అశ్వద్ధామ ఏమన్నారంటే?..

TSRTC JAC Chairman: ఆర్టీసీ విలీన బిల్లు పెండింగ్‌పై అశ్వద్ధామ ఏమన్నారంటే?..

సుమారు నెల రోజుల నుంచి ఆర్టీసి విలీన బిల్లు పెండింగ్ లో ఉందని.. ప్రభుత్వం నుంచి నాలుగు రోజుల క్రితం వచ్చిన బిల్లును గవర్నర్ న్యాయ నిపుణుల సలహా కోసం పంపించారని టీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వద్ధామ రెడ్డి అన్నారు.

Ts Govt: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

Ts Govt: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

టీఎస్ఆర్టీసీ (TSRTC) ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది.

TSRTC : రాఖీ పౌర్ణమి నాడు గత ఏడాదిని మించి ఆర్జించిన ఆర్టీసీ

TSRTC : రాఖీ పౌర్ణమి నాడు గత ఏడాదిని మించి ఆర్జించిన ఆర్టీసీ

రాఖీ పౌర్ణమి పర్వదినం నాడు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) సరికొత్త రికార్డులను నమోదు చేసింది. నిన్న ఒక్క రోజే రూ.22.65 కోట్ల రాబడి సంస్థకు వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు. గత ఏడాది రాఖీ పండుగ(12.08.2022) నాడు రూ.21.66 కోట్ల ఆదాయం సమకూరగా.. ఈ సారి దాదాపు రూ.కోటి వరకు అదనంగా ఆర్జించింది.

TSRTC: మహిళా ప్రయాణికులకు శుభవార్త.. రూ.5.50 లక్షల బహుమతులు..

TSRTC: మహిళా ప్రయాణికులకు శుభవార్త.. రూ.5.50 లక్షల బహుమతులు..

రాఖీ పౌర్ణమికి (Raksha Bandhan 2023) తమ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) శుభవార్త చెప్పింది.

TSRTC: టి-9 టికెట్లను నిలిపివేసిన టీఎస్ఆర్టీసీ... ఎందుకంటే?

TSRTC: టి-9 టికెట్లను నిలిపివేసిన టీఎస్ఆర్టీసీ... ఎందుకంటే?

పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికుల కోసం జారీ చేసే టి-9 టికెట్లను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రకటించింది.

TSRTC: ఆర్టీసీ కురవృద్ధుడు నరసింహ ఇకలేరు!

TSRTC: ఆర్టీసీ కురవృద్ధుడు నరసింహ ఇకలేరు!

నిజాం స్టేట్‌ రైల్‌ అండ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ (NSRRTD)లో ఉద్యోగంలో చేరి ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీకి సేవలందించిన 98 ఏళ్ల ఆర్టీసీ కురవృద్ధుడు టీఎల్ నరసింహ మరణించారు. హైదరాబాద్ ఓల్డ్‌ అల్వాల్‌లోని తన నివాసంలో ఇవాళ తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు.

TSRTC: మహిళా ప్రయాణికులకు శుభవార్త

TSRTC: మహిళా ప్రయాణికులకు శుభవార్త

మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ (TSRTC) శుభవార్త అందించింది. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది.

TSRTC: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టికెట్లపై టీఎస్ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు

TSRTC: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టికెట్లపై టీఎస్ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు

స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ప్రకటించింది.

TSRTC: ప్రయాణికల కోసం టీఎస్‌ఆర్టీసీ సరికొత్త యాప్.. మహిళల కోసం ప్రత్యేకంగా...

TSRTC: ప్రయాణికల కోసం టీఎస్‌ఆర్టీసీ సరికొత్త యాప్.. మహిళల కోసం ప్రత్యేకంగా...

ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బస్సు ట్రాకింగ్ యాప్ "గమ్యం" పేరుతో సరికొత్త యాప్‌ను టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల ముందుకు తెచ్చింది.

Governor Vs KCR : అసెంబ్లీ వేదికగా ధన్యవాదాలు చెప్పి మరీ.. గవర్నర్‌పై కేసీఆర్ ఇంత అక్కసు వెళ్లగక్కారేంటో..!?

Governor Vs KCR : అసెంబ్లీ వేదికగా ధన్యవాదాలు చెప్పి మరీ.. గవర్నర్‌పై కేసీఆర్ ఇంత అక్కసు వెళ్లగక్కారేంటో..!?

‘ఏరు దాటేవరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అనే నానుడి గుర్తుంది కదా..! ఇది అక్షరాలా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు (CM KCR) సరిపోతుందేమో!. ఎందుకంటే.. గవర్నర్ తమిళిసైకు సీఎం కేసీఆర్‌కు (Governer Vs CM KCR) మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతలా పరిస్థితులున్నాయ్...

తాజా వార్తలు

మరిన్ని చదవండి