Home » TSPSC paper leak
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు(TSPSC Paper Leak Case)లో కీలక మలుపు చోటు చేసుకుంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది.
టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ సిట్ ద్వారా పూర్తిగా బయటపడదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు.
టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. హైదరాబాద్, మహబూబ్‌నగర్ (Hyderabad Mahbubnagar), జగిత్యాలలో సిట్ అధికారులు సోదాలు చేశారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంతో రాష్ట్రం అట్టుడుకుతోంది. కానీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేశారు..
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు విచారణను హైకోర్టు ఏప్రిల్ 11కు వాయిదా వేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై మంగళవారం హైకోర్టులో విచారణ మొదలైంది.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ విచారణను హైకోర్టు ఏప్రిల్ 11కు వాయిదా వేసింది.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఫిర్యాదు కోసం టీపీసీసీ నేతలు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అపాయింట్‌మెంట్ కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరుగనుంది.