• Home » TS Assembly

TS Assembly

Balmoor Venkat: వెరైటీగా ఆర్టీసీ బస్సులో అసెంబ్లీకి ఎమ్మెల్సీ బల్మూరి

Balmoor Venkat: వెరైటీగా ఆర్టీసీ బస్సులో అసెంబ్లీకి ఎమ్మెల్సీ బల్మూరి

Telangana: మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. అయితే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాత్రం వెరైటీకి అసెంబ్లీకి వచ్చారు.

Prashant Reddy: అలా చేయడం లీడర్ ఆఫ్ అపోజిషన్‌ను అవమానించడమే

Prashant Reddy: అలా చేయడం లీడర్ ఆఫ్ అపోజిషన్‌ను అవమానించడమే

Telangana: అసెంబ్లీలో ఎల్‌వోపీ కార్యాలయం మార్పుపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్‌కు చిన్న ఛాంబర్ ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

TS Assembly: ఆ ఒక్క కవితతో  బీఆర్‌ఎస్ పాలనను తేల్చేసిన గవర్నర్...!

TS Assembly: ఆ ఒక్క కవితతో బీఆర్‌ఎస్ పాలనను తేల్చేసిన గవర్నర్...!

Telangana: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు గురువారం మొదలయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగంలో మొదటి పేజీలో పొందుపరిచిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

Telangana: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ఉదయం మొదలయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగాన్ని ప్రారంభించారు.

TS Assembly: గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ డుమ్మా?

TS Assembly: గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ డుమ్మా?

హైదరాబాద్: తెలంగాణ శాసన సభ, శాసన మండలి సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలనూ ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించనున్నారు. అనంతరం ఉభయ సభలూ శుక్రవారానికి వాయిదా పడతాయి.

TS News: ప్రజా సమస్యలే అజెండాగా అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు

TS News: ప్రజా సమస్యలే అజెండాగా అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు

ప్రజా సమస్యలే అజెండాగా బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బాట పట్టనున్నారు. రాత్రి సీనియర్ నేత రామచంద్రరావు నివాసంలో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం హాజరు కాలేదు.

TS Politics: సీఎం రేవంత్‌ అందుకే విషం చిమ్ముతున్నారు: హరీష్ రావు

TS Politics: సీఎం రేవంత్‌ అందుకే విషం చిమ్ముతున్నారు: హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీ(KRMB)కు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల అప్పగించడంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు.

CM Revanth: డ్రామాలొద్దు కేసీఆర్.. బట్టలు పట్టుకుని అసెంబ్లీకి రా!

CM Revanth: డ్రామాలొద్దు కేసీఆర్.. బట్టలు పట్టుకుని అసెంబ్లీకి రా!

అసెంబ్లీ సమావేశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ సమావేశాలపై క్యాబినేట్‌తో చర్చించిన తర్వాత.. నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

BRS: మీడియా పాయింట్ వద్ద ఎప్పుడు ఇలాంటి ఆంక్ష‌ల్లేవు: ఎమ్మెల్యే వివేకానంద గౌడ్

BRS: మీడియా పాయింట్ వద్ద ఎప్పుడు ఇలాంటి ఆంక్ష‌ల్లేవు: ఎమ్మెల్యే వివేకానంద గౌడ్

మీడియా పాయింట్ వద్ద ఎప్పుడు ఇలాంటి ఆంక్షలు లేవని బీఆర్ఎస్ ( BRS ) ఎమ్మెల్యే వివేకానంద‌గౌడ్ ( MLA Vivekananda Goud ) అన్నారు. గురువారం నాడు అసెంబ్లీ వద్ద ఆయన మాట్లాడుతూ...అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అన్నారు.

TS Assembly:  విద్యుత్ బకాయిలపై హాట్ హాట్‌గా సాగిన అసెంబ్లీ

TS Assembly: విద్యుత్ బకాయిలపై హాట్ హాట్‌గా సాగిన అసెంబ్లీ

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ బకాయిలు ( Electricity Dues ) చెల్లించని వాటిలో సిద్దిపేట, గజ్వెల్, హైదరాబాద్ సౌత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి