• Home » TS Assembly

TS Assembly

BJP: వారిద్దరికి పంపకాల్లో తేడాలు.. అందుకనే ఈ నాటకం:  పైడి రాకేష్ రెడ్డి

BJP: వారిద్దరికి పంపకాల్లో తేడాలు.. అందుకనే ఈ నాటకం: పైడి రాకేష్ రెడ్డి

కేసీఆర్ నుంచి రావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ కోసమే సీఎం రేవంత్ మేడిగడ్డ నాటకం ఆడుతున్నారని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. మాజీ సీఎం, ప్రస్తుత సీఎం మధ్య.. పంపకాల విషయంలో తేడాలు వచ్చాయని ఆరోపించారు.

Harish Rao: అన్నదాతలను ఆగం చేసే విధంగా బడ్జెట్

Harish Rao: అన్నదాతలను ఆగం చేసే విధంగా బడ్జెట్

ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ తీవ్ర నిరాశ పరిచిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. ప్రజాపాలన అభాసుపాలు అయ్యిందని చెప్పారు.

TS Cabinet: ముగిసిన కేబినెట్ సమావేశం.. బడ్జెట్‌కు ఆమోదం..

TS Cabinet: ముగిసిన కేబినెట్ సమావేశం.. బడ్జెట్‌కు ఆమోదం..

తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. 2024-25కి గానూ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ కమిటీ హాల్ నంబర్ 1లో కేబినెట్ భేటీ జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

KCR: తొలిసారిగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి కేసీఆర్

KCR: తొలిసారిగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి కేసీఆర్

ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు అసెంబ్లీకి హాజరు కానున్నారు. గత రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కూడా కేసీఆర్ మాత్రం అటు వైపు కూడా చూడలేదు. గవర్నర్ ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదు.

TS Assembly: ఇంకా అధికారంలో ఉన్నట్లే బీఆర్ఎస్ నేతల ఫీలింగ్..: మంత్రి పొన్నం

TS Assembly: ఇంకా అధికారంలో ఉన్నట్లే బీఆర్ఎస్ నేతల ఫీలింగ్..: మంత్రి పొన్నం

బీఆర్ఎస్ నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామని, మేము ఏం చెబితే అది వినాలనే ఫీలింగ్‌‌లో ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారన్నారు.

BRS: సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి:  బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు

BRS: సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు

హైదరాబాద్: శాసన మండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తూ.. కౌన్సిల్ పోడియం దగ్గర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ మాట్లాడుతూ..

BRS: అసెంబ్లీకి ఆటోలలో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

BRS: అసెంబ్లీకి ఆటోలలో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్: ఆటోవాలాలకు న్యాయం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫ్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ వద్ద ధర్నా చేశారు. అనంతరం శాసనసభకు ఆటోలలో వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో వాలాలకు న్యాయం చేయాలని..

BJP: అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం..

BJP: అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం..

ప్రజా సమస్యలే అజెండాగా శాసనసభకు బీజేపీ ఎమ్మెల్యేలు రానున్నారు. నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బీజేపీ తరుఫున ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో మాట్లాడనున్నారు.

TS Assembly:  గవర్నర్ ప్రసంగంపై  ధన్యవాదాలు తెలపనున్న సభ

TS Assembly: గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలపనున్న సభ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండవ రోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. నిన్నటి గవర్నర్ ప్రసంగంపై శుక్రవారం సభ ధన్యవాదాలు తెలపనుంది.

TS Assembly: ‘కాళోజీ’ కవితతో ప్రసంగాన్ని మొదలుపెట్టిన గవర్నర్

TS Assembly: ‘కాళోజీ’ కవితతో ప్రసంగాన్ని మొదలుపెట్టిన గవర్నర్

Telangana: తెలంగాణ అసెంబ్లీలో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగం కొనసాగుతోంది. కాలోజీ కవితతో తెలుగులో గవర్నర్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి