• Home » TS Assembly Elections

TS Assembly Elections

OU students: టికెట్ల ఆశ చూపి చివర్లో తుస్‌మనిపించాయి!

OU students: టికెట్ల ఆశ చూపి చివర్లో తుస్‌మనిపించాయి!

తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నిలిపిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలకు అన్ని పార్టీలు రిక్తహస్తం చూపించాయి.

 CEO Vikasraj:  తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం

CEO Vikasraj: తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం

తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని సీఈఓ వికాస్‌రాజ్ ( CEO Vikasraj ) తెలిపారు.

Renuka Chowdhury :ఖమ్మంలో అరాచకం రాజ్య మేలుతుంది

Renuka Chowdhury :ఖమ్మంలో అరాచకం రాజ్య మేలుతుంది

ఖమ్మంలో అరాచకం రాజ్య మేలుతుందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ( Renuka Chowdhury ) అన్నారు. సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

Imran Pratar Garhi : పువ్వాడ అజయ్‌ మైనార్టీలను వేదిస్తున్నాడు

Imran Pratar Garhi : పువ్వాడ అజయ్‌ మైనార్టీలను వేదిస్తున్నాడు

మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్( Puvvada Ajay Kumar ) మైనార్టీలను వేదిస్తున్నాడని రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతార్ గర్హి ( Imran Pratar Garhi ) మండిపడ్డారు.

TS NEWS: మెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో భారీగా నగదు పట్టివేత

TS NEWS: మెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో భారీగా నగదు పట్టివేత

మెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో భారీగా నగదును పట్టుకున్నారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ వద్ద పోలీసులు తనిఖీల్లో 25 లక్షల రూపాయలు పట్టుబడింది.

Revanth Reddy : దొరల రాజ్యాన్ని బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తేవాలి

Revanth Reddy : దొరల రాజ్యాన్ని బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తేవాలి

దొరల రాజ్యాన్ని బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తేవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) అన్నారు. కొండా దంపతులు పరకాల నుంచి వెళ్లాక కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టారని రేవంత్‌రెడ్డి అన్నారు.

Priyanka Gandhi: మూడ్రోజులపాటు తెలంగాణలో ప్రియాంక పర్యటన

Priyanka Gandhi: మూడ్రోజులపాటు తెలంగాణలో ప్రియాంక పర్యటన

ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi ) తెలంగాణ పర్యటన ఖరారయింది. 24, 25, 27 తేదీలల్లో తెలంగాణకు ప్రియాంక గాంధీ రానున్నారు.

Gadari Kishore Kumar: సారు..కారు... మళ్లీ రావాలి సర్కారు.. ఇదే మా నినాదం

Gadari Kishore Kumar: సారు..కారు... మళ్లీ రావాలి సర్కారు.. ఇదే మా నినాదం

సారు..కారు... మళ్లీ రావాలి సర్కారు.. ఇదే మా నినాదమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ( Gadari Kishore Kumar ) అన్నారు. సోమవారం నాడు తుంగతుర్తి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Harish Rao: అబద్ధాలు చెప్పే పార్టీలను ఓడించండి

Harish Rao: అబద్ధాలు చెప్పే పార్టీలను ఓడించండి

ఈ సారి గులాబీ జెండా ఎగరగానే గ్యాస్ సిలిండర్ నాలుగు వందలకే ఇస్తాం

Nadendla Manohar :  26న కూకట్‌పల్లిలో పవన్ కళ్యాణ్ ప్రచారం

Nadendla Manohar : 26న కూకట్‌పల్లిలో పవన్ కళ్యాణ్ ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) ప్రచారం చేస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి