• Home » TS Assembly Elections

TS Assembly Elections

Revanth Reddy: కేసీఆర్ నోరే కంపు కొడుతుంది

Revanth Reddy: కేసీఆర్ నోరే కంపు కొడుతుంది

సీఎం కేసీఅర్ ( CM KCR ) చరిత్రను ప్రజలు గమనించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy ) వ్యాఖ్యానించారు.

Election Code : తెలంగాణలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనపై రికార్డు స్థాయిలో కేసుల నమోదు

Election Code : తెలంగాణలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనపై రికార్డు స్థాయిలో కేసుల నమోదు

తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనపై రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఈరోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 777 ఎఫ్ఐఆర్‌లను పోలీసు అధికారులు రిజిస్టర్ చేశారు.

Kishan Reddy : ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ ధ్వంసం చేసింది

Kishan Reddy : ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ ధ్వంసం చేసింది

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు బీసీలను అవమానించేలా మాట్లాడుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ( Kishan Reddy ) వ్యాఖ్యానించారు.

YS Sharmila: ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరలేపారు

YS Sharmila: ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరలేపారు

ఎన్నికల్లో ఓటమి భయంతో సీఎం కేసీఆర్ ( CM KCR ) కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాడని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) వ్యాఖ్యానించారు.

Mallikarjuna Kharge: కేసీఆర్, మోదీ, ఓవైసీ ముగ్గురు తోడు దొంగలే

Mallikarjuna Kharge: కేసీఆర్, మోదీ, ఓవైసీ ముగ్గురు తోడు దొంగలే

సీఎం కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముగ్గురు తోడు దొంగలేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ( Mallikarjuna Kharge ) వ్యాఖ్యానించారు.

Divyavani: బంగారు తెలంగాణ కాంగ్రెస్‌‌తోనే సాధ్యం

Divyavani: బంగారు తెలంగాణ కాంగ్రెస్‌‌తోనే సాధ్యం

బంగారు తెలంగాణ కాంగ్రెస్‌‌ ( Congress ) పార్టీతోనే సాధ్యమని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సినీ నటి దివ్యవాణి ( Divyavani ) వ్యాఖ్యానించారు.

MLC Kavitha: ఎమ్మెల్యే షకీల్‌పై కాంగ్రెస్ దాడిని ఖండించిన  కవిత

MLC Kavitha: ఎమ్మెల్యే షకీల్‌పై కాంగ్రెస్ దాడిని ఖండించిన కవిత

బోధన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే షకీల్, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) తీవ్రంగా ఖండించారు.

Doodi Srikanth Reddy: నేను రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను

Doodi Srikanth Reddy: నేను రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను

నేను రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ సిద్దిపేట అభ్యర్థి దూది శ్రీకాంత్‌రెడ్డి ( Doodi Srikanth Reddy ) మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) కి సవాల్ విసిరారు.

Revanth Reddy: కేసీఆర్ రాసిపెట్టుకో..  కాంగ్రెస్‌కు 80 సీట్లు ఖాయం

Revanth Reddy: కేసీఆర్ రాసిపెట్టుకో.. కాంగ్రెస్‌కు 80 సీట్లు ఖాయం

సీఎం కేసీఆర్ ( CM KCR ) రాసిపెట్టుకో కాంగ్రెస్ పార్టీకి 80 సీట్ల కంటే ఒక్క సీటు తగ్గదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) స్పష్టం చేశారు.

Hanmantha Rao: రాములమ్మ రాకతో పద్మక్క గుండెల్లో రైళ్లు

Hanmantha Rao: రాములమ్మ రాకతో పద్మక్క గుండెల్లో రైళ్లు

రాములమ్మ రాకతో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ( పద్మక్క ) ( Padmadevender Reddy ) గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మల్కాజ్‌గిరి అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు ( Mainampally Hanmantha Rao ) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి