• Home » TS Assembly Elections

TS Assembly Elections

Thummala:  తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతుంది

Thummala: తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతుంది

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సునామీ రాబోతుందని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) పేర్కొన్నారు. బుధవారం నాడు రఘునాథపాలెం మండలం చిమ్మపూడి, రేగుల చెలక, కోయ చెలక, ఉదయ్ నగర్‌లో తుమ్మల రోడ్ షో నిర్వహించారు.

MLC Kavitha : రేవంత్‌రెడ్డి పోలీసులను బెదిరిస్తున్నారు

MLC Kavitha : రేవంత్‌రెడ్డి పోలీసులను బెదిరిస్తున్నారు

పోలీసులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) బెదిరిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) పేర్కొన్నారు.

 Janga Raghava Reddy: కాంగ్రెస్ గెలుపుకోసం పనిచేస్తా

Janga Raghava Reddy: కాంగ్రెస్ గెలుపుకోసం పనిచేస్తా

కాంగ్రెస్ పార్టీ ( Congress party ) కోసం 30ఏళ్లుగా పనిచేస్తున్నానని కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి ( Janga Raghava Reddy ) తెలిపారు.

Congress: రేవంత్‌రెడ్డి సమక్ష్యంలో కాంగ్రెస్‌లో చేరిన నేతలు

Congress: రేవంత్‌రెడ్డి సమక్ష్యంలో కాంగ్రెస్‌లో చేరిన నేతలు

బాలానగర్ కూకట్‌పల్లిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) బుధవారం నాడు సాయంత్రం రోడ్ షో నిర్వహించారు. కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ గెలుపు కోసం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.

Ashok Chavan: కేసీఆర్‌ది అబద్దాల సర్కార్

Ashok Chavan: కేసీఆర్‌ది అబద్దాల సర్కార్

కేసీఆర్‌ ( KCR ) ది అబద్దాల సర్కార్ అని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్ ( Ashok Chavan ) పేర్కొన్నారు.

MIM: సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసిన ఎంఐఎం నేతలు

MIM: సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసిన ఎంఐఎం నేతలు

సీఈఓ వికాస్ రాజ్‌ ( CEO Vikas Raj ) ను ఎంఐఎం నేతలు ( MIM Leaders ) కలిశారు. నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ‌పై కేసు నమోదు‌పై కౌంటర్ ఫిర్యాదు చేశారు.

BRS : కామారెడ్డిలో బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్

BRS : కామారెడ్డిలో బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్

కేసీఆర్ ( KCR ) పోటీ చేస్తున్న కామారెడ్డిలో బీఆర్‌ఎస్ ( BRS ) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Srinivasa Reddy: నన్ను ఓడించేందుకు కేసీఆర్ మూడు వందల కోట్లు పంపించారు

Srinivasa Reddy: నన్ను ఓడించేందుకు కేసీఆర్ మూడు వందల కోట్లు పంపించారు

ఇప్పటికే నన్ను ఓడించాలని మూడు వందల కోట్లను సీఎం కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేకి పంపించాడని పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) వ్యాఖ్యానించారు.

Mallikarjuna Kharge : కేసీఆర్, ఎమ్మెల్యేలు కుంభకోణాల్లో ఉన్నారు

Mallikarjuna Kharge : కేసీఆర్, ఎమ్మెల్యేలు కుంభకోణాల్లో ఉన్నారు

తెలంగాణలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు కుంభకోణాల్లో ఉన్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjuna Kharge ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Congress: వరంగల్ కాంగ్రెస్‌ పార్టీపై అధిష్ఠానం ఫోకస్

Congress: వరంగల్ కాంగ్రెస్‌ పార్టీపై అధిష్ఠానం ఫోకస్

వరంగల్ కాంగ్రెస్‌ ( Congress ) పార్టీపై అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. ఉప్పు - నిప్పుగా ఉన్న వరంగల్ వెస్ట్ అభ్యర్థి నాయిని రాజేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి అధిష్ఠానం మధ్య సయోధ్య కుదిర్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి