• Home » Trinayani

Trinayani

Serial Actor Chandu Wife: పవిత్రతో రిలేషన్‌లో ఉంటూ మమ్మల్ని వదిలేశాడు

Serial Actor Chandu Wife: పవిత్రతో రిలేషన్‌లో ఉంటూ మమ్మల్ని వదిలేశాడు

నటి పవిత్రతో రిలేషన్‌లో ఉంటూ.. తనను, తన పిల్లల్ని వదిలేశాడని సీరియల్ నటుడు చందు భార్య శిల్ప మీడియాకు తెలిపింది. అయిదేళ్లుగా సీరియల్ నటి పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నాడని వెల్లడించింది. చందు స్కూల్ డేస్ నుంచే తన వెంటపడి మరీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. అప్పటి నుంచి తనతో ఎంతో ప్రేమగా ఉండేవాడని.. తన పేరు సైతం తలవని రోజంటూ ఉండేది కాదని వెల్లడించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి